అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...

Monday, April 23, 2012

రవాణా సౌకర్యాలు :

రైల్వే
జిల్లాలో వికారాబాద్‌, తాండూరు జంక్షన్లతోపాటు 35 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. 192.12 కిలోమీటర్ల పొడవైన రైలు మార్గం ఉంది. వికారాబాద్‌ మీదుగా 16 జతల రైళ్లు నిత్యం ప్రయాణిస్తుంటాయి.


  వికారాబాద్‌ రైల్వే స్టేషన్‌ -       9701371945
  శంకర్‌పల్లి -                  08417-222238
  తాండూరు -                  08411-2720100
  మేడ్చల్‌ -                   08418-220034
 ఘట్‌కేసర్‌ -                 08415-200300

ఆర్టీసీ
రంగారెడ్డి రీజియన్‌ పరిధిలో 782 బస్సు సర్వీసులు ఉన్నాయి. ప్రతిరోజూ రంగారెడ్డి రీజియన్‌కు రూ.45లక్షల ఆదాయం వస్తోంది. తాండూరు, పరిగి, వికారాబాద్‌, ఇబ్రహీంపట్నం, మేడ్చల్‌ కుషాయిగూడ డిపోలున్నాయి. హైదరాబాద్‌ నుంచి ప్రతి 15 నిముషాలకు చేవెళ్లకు ఎంజీబీఎస్‌ నుంచి బస్సులు ఉన్నాయి. వికారాబాద్‌కు ప్రతి 20 నిముషాలకు, పరిగి, తాండూరులకు ప్రతి 30 నిముషాలకు బస్సులు ఉన్నాయి. తాండూరు నుంచి గుడివాడ ప్రతిరోజూ సాయంత్రం 5 గంటలకు బస్సు బయల్దేరుతుంది. వికారాబాద్‌ నుంచి యాదగిరి గుట్టకు ప్రతి రెండు గంటలకొక బస్సు బయల్దేరుతుంది.
  పరిగి బస్సు స్టేషన్‌ -            9959225255
  వికారాబాద్‌ బస్సు స్టేషన్‌ -       9959226252
  తాండూరు బస్సు స్టేషన్‌ -        9959226251
  మేడ్చల్‌ బస్సు స్టేషన్‌ -          9959226152
  ఇబ్రహీంపట్నం బస్సుస్టేషన్‌ -      9959226141

No comments:

Post a Comment