|
హైదరాబాద్
జిల్లాలో
చాలా
వరకు
చిన్న,
మధ్యతరహా
పరిశ్రమలే
ఉన్నాయి.
సనత్‌నగర్,
ఆజామాబాద్‌లో
పారిశ్రామికవాడలున్నాయి.
రంగారెడ్డి
జిల్లా,
నగర
శివారులోని
కాటేదాన్,
నాచారం,
జీడిమెట్ల,
గాంధీనగర్,
బాలానగర్,
ఉప్పల్,
మౌలాలిలోనూ
పారిశ్రామిక
వాడలున్నాయి.
వనస్థలిపురం
సమీపంలో
ఆటోనగర్‌ను
ఏర్పాటు
చేశారు.
రంగారెడ్డి
జిల్లాలో
మొత్తం 25
వేల
పరిశ్రమలున్నాయి.
ప్రముఖ
పరిశ్రమలు
*
బీహెచ్‌ఈఎల్,
రామచంద్రాపురం
* గల్ఫ్
ఆయిల్
కార్పొరేషన్...
కూకట్‌పల్లి
*
హిందూస్థాన్
ఏరోనాటికల్
లిమిటెడ్...
బాలానగర్
*
హిందూస్థాన్
మెషిన్
టూల్స్...
*
మిథాని...
లోయర్
ట్యాంక్‌బండ్
* బీడీఎల్...
పారిశ్రామిక
వాడల్లోని
పరిశ్రమల
వివరాలు
* జీడిమెట్ల...
1,283
* బాలానగర్...
541
* సనత్‌నగర్...
60
* నాచారం...
300
* ఉప్పల్... 175
* కాటేదాన్...
1,120
* ఆజామాబాద్...
18 |
No comments:
Post a Comment