అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...

Showing posts with label జీవవైవిధ్యం. Show all posts
Showing posts with label జీవవైవిధ్యం. Show all posts

Monday, September 24, 2012

ప్రకృతి పరిరక్షణతోనే జీవుల మనుగడ

- జమలాపురపు విఠల్‌రావు
21/09/2012

అక్టోబర్ 1 నుంచి 19 వరకు కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ (సిఒపి)ల జీవ వైవిధ్య సద స్సు (సిబిడి)కు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ తరహా అంతర్జాతీయ సదస్సును మనదేశంలో నిర్వహించడం గత అరవయ్యేళ్ళలో ఇదే ప్రథమం. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరం పదకొండవ జీవ వైవిధ్య సదస్సుకు

సుందరీకరణం!

24/09/2012 1:38:00 AM
సిటీబ్యూరో/గచ్చిబౌలి, న్యూస్‌లైన్: ‘ఆలస్యం అమృతం విషం’ అన్న ఆర్యోక్తి సీవోపీ పనులకు అతికినట్టు సరిపోతుంది. సుందరీకరణ అంటూ చేసిన హడావుడి... ఆచరణలో కనబరచకపోవడంతో పనులు ఎక్కడివక్కడే అన్నట్టుగా ఉన్నాయి. గడువు ముంచుకొస్తున్నా పూర్తవుతాయని చెప్పలేని స్థితి. మరోవైపు హడావుడి... పర్యవేక్షణ లేమి... నిధుల వినియోగం తీరుపై అనుమానాలు... ఆధునిక వీధి దీపాలకు ఆటంకాలు... సైనేజీల పట్ల సంశయాలు... వెరసి ‘వైవిధ్యం’ కాస్త తూతూ మంత్రం ఏర్పాట్లతో మమ అనిపించే పరిస్థితి నెలకొంది.

అరణ్య రోదన

జీవ వైవిధ్యానికి నిలయంగా అడవులు
ఆదిలాబాద్ నుంచి చిత్తూరు దాకా 'వనాంధ్ర'

రాష్ట్రంలో మొదటి జీవావరణ ప్రాంతం శేషాచలం
దేశంలోనే అతిపెద్ద అభయారణ్యమున్న నల్లమల
అరుదైన జీవ, వృక్ష జాతులకు అవి నిలయాలు
గొడ్డలి దెబ్బకు తరుగుతున్న రాష్ట్రంలోని అడవులు
వన్య ప్రాణులకు కష్టం.. గిరిజనులకు నష్టం

వరిలో విటమిన్-ఏ

మన రైతు శాస్త్రవేత్త ఘన విజయం
సాగులో చిన్న మార్పుతో సాధ్యం
అంతర్జాతీయంగా ఆసక్తి

బీటీతో చేటే!

మన రైతులపై 'బహుళజాతి' వల
దిగుబడిపేరిట అరచేతిలో స్వర్గం
నిలువెల్లా విషమైన పత్తి మొక్క
పదేళ్లలోనే తొలగిన భ్రమలు
కాచుకుని కూర్చున్న 'వంగ దొంగ'

కాసుల కాలుష్యం


భారత్‌లోనైనా, బ్రిటన్‌లోనైనా వాతావరణాన్ని కలుషితం చేసే వాయువులు అవే! వాటి తీవ్రత ఎక్కడైనా ఒక్కటే! కానీ, పర్యావరణ సంబంధిత విషయాల్లో అభివృద్ధి చెందిన దేశాలు చాలా తెలివైన వ్యూహాలు అమలు చేస్తాయి. అందులో భాగంగా తెరపైకి వచ్చిందే కార్బన్ క్రెడిట్స్. తాము పర్యావరణానికి చేస్తున్న హానిని కడిగేసుకునేందుకు, పారిశ్రామిక ప్రగతి సుస్థిరం గా కొనసాగేందుకే దీనిని ప్రారంభించారు. పర్యావరణ వినాశంలో ఆ దేశాల పాపం భూగోళానికే శాపమైంది.

నగరమా.. సిద్ధమా!?

నత్తనడకన 'వైవిధ్య' పనులు.. పెండింగ్‌లో 50%
29న గణేశ్ నిమజ్జనం, 30న 'తెలంగాణ మార్చ్'

1వ తేదీలోపు చెత్త తరలింపు అసాధ్యం
పచ్చికలన్నీ నలిగిపోయే ప్రమాదం
రోడ్ల రీకార్పెటింగ్‌కు వర్షాలతో అడ్డంకి
జీవ వైవిధ్య సదస్సుకు సిద్ధం కాని సిటీ

మట్టి గణపతే.. మహా గణపతి

చెరువులో పూడిక తీయడం
ఔషధ మొక్కలను గుర్తుంచుకొని సంరక్షించడం
గణేశుడి ఆరాధన.. జీవ వైవిధ్య పరిరక్షణ

మనిషి మనుగడకు కావాల్సిన ప్రతిదాన్నీ ప్రకృతి మాత అందించింది. ప్రకృతి ఇచ్చిన ఆ వనరులను పరిరక్షించుకోవడానికి మనం సృష్టించుకున్న సందర్భాలే పండుగలు. ఉగాది, వినాయక చవితి, బతుకమ్మ, సంక్రాంతి.. ఇలా ఏ పర్వదినాన్ని తీసుకున్నా ఆయా పండుగల్లో పాటించే ఆచారాల వెనుక పరమార్థం జీవ వైవిధ్యాన్ని పరిరక్షించుకోవడమే! ఈ విషయంలో గణేశ చతుర్థి మరీ ప్రత్యేకం. ఆ పండుగనాడు ఆచరించే అన్ని సంప్రదాయాలూ జీవ వైవిధ్యాన్ని పూర్తిస్థాయిలో పరిరక్షించేవే కావడం గమనార్హం.

రెక్కలు తెగుతున్నాయి!

ఎడారిలా మారుతున్న పులికాట్
ఆక్రమణలతో కొల్లేటి కంటి కన్నీరు

బీల భూముల్లో థర్మల్ 'పవర్'
విలవిల్లాడుతున్న విదేశీ పక్షి అతిథులు
ఏటేటా తగ్గిపోతున్న పక్షుల రాక

జీన్స్ చోరులు!

విదేశాల్లో ఒంగోలు గిత్త వైభవం
మహానంది బీటీ.. మోన్‌శాంటోకు సిరి
మన వేపకు విదేశాల్లో పేటెంట్
తరలిపోతున్న మన జన్యు సంపద

ఓ 'డెంజర్' జోన్

సహజ రక్షణ కవచానికి చిరుగులు
అతినీల లోహిత కిరణాలతో అనర్థాలు
ఫలితాలు ఇవ్వని ఐరాస చర్యలు
నేడు 'ఓజోన్ డే'

గుట్టలు గుటుక్కు!

కృత్రిమ ఇసుక పేరిట కొండలు పిండి
ఇసుకకు ప్రత్యామ్నాయమంటూ ప్రోత్సాహం
పర్యావరణానికి పెను ప్రమాదం తప్పదు
రాష్ట్రవ్యాప్తంగా మూడువేల క్వారీల లీజు
ఇసుక కోసమూ తవ్వితే రాళ్లు మాయమే

దగాపడ్డ ధరిత్రి!

రాజధానిలో జీవ వైవిద్య సదస్సు...
అక్టోబర్ 1 నుంచి 19 వరకు

193 దేశాల నుంచి ప్రతినిధులు..
జీవ వైవిద్య పరిరక్షణపై మేధో మథనం
ఫలితాలపై సందేహాలెన్నో..
సామాన్యులకు అందని గత సదస్సుల ఫలాలు