Thu, 1 Mar 2012, IST
గ్రామాల్లో ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. వీటిని జనవరి 18 నుండి మార్చి 17 వరకూ రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, శివారు గ్రామాల్లోనూ జరుపుతోంది. రాష్ట్ర ప్రభుత్వం భూసంబంధిత సమస్యలన్నిటికీ సర్వరోగ నివారిణి