విద్య :
మెదక్ జిల్లా సంగారెడ్డి మండలం కంది శివారులో ప్రతిష్ఠాత్మక ఐఐటీ ఉంది. దీంతోపాటు పటాన్‌చెరు మండలం రుద్రారంలో గీతం విశ్వవిద్యాలయం
జిల్లాకు ప్రత్యేకం. జిల్లాలో పటాన్‌చెరు ప్రాంతం ఇంజినీరింగ్ కళాశాలల హబ్‌గా పేరొందింది. నర్సాపూర్ మండల శివారులో సిమెంటురంగ అధినేత బి.వి.రాజు బీవీఆర్‌ఐటీ కళాశాలను స్థాపించి వృత్తివిద్య, సాంకేతిక విద్య తదితర కోర్సులను ప్రవేశపెట్టి జిల్లాకు పేరుతెచ్చారు. సదాశివపేట పట్టణంలోని జూనియర్ కళాశాలలో మాజీ ముఖ్యమంత్రి చెన్నారెడ్డి విద్యాభ్యాసం చేశారు. కోహీర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ఎంపీ బాగారెడ్డి, కర్ణాటకకు చెందిన పలువురు నాయకులు విద్యాభ్యాసం చేశారు. మెదక్‌లోని సీఎస్‌ఐ కళాశాలలో మాజీమంత్రులు కరణం రాంచందర్‌రావు, తదితర జిల్లా ప్రముఖులు చదువుకున్నారు. జిల్లాలో ఎంఎన్‌ఆర్, బీవీఆర్‌ఐటీ, వైపీఆర్, టీఆర్‌ఆర్ తదితర కళాశాలలు వివిధ వృత్తివిద్యా శిక్షణ కేంద్రాలను నెలకొల్పడంతో జిల్లాలో విద్యావ్యాప్తికి పునాది పడింది.
జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల వివరాలు.. విద్యార్థుల సంఖ్య
జిల్లాలో మొత్తం 20,309 ప్రాథమిక పాఠశాలలున్నాయి
ప్రాథమికోన్నత పాఠశాలలు 648
ఉన్నత పాఠశాలలు 772
జిల్లావ్యాప్తంగా 3,99,939 మంది విద్యార్థులు పాఠశాలల్లో చదువుతున్నారు
పాఠశాలలు :
కరుణ ఉన్నత పాఠశాల, సంగారెడ్డి
కేశవరెడ్డి కాన్సెప్ట్ స్కూల్, సంగారెడ్డి
భారతీయ విద్యామందిర్, సంగారెడ్డి
సెయింట్‌ఆంథోనిస్, సంగారెడ్డి
సెయింట్‌జోసఫ్ స్కూల్, సంగారెడ్డి
ఆక్స్‌ఫర్డ్ స్కూల్, సదాశివపేట
ఇండోబ్రిటీష్ స్కూల్, సదాశివపేట
వివేకానంద స్కూల్, సదాశివపేట
రవీంద్ర మాడల్ స్కూల్, సదాశివపేట
గీత మాడల్ స్కూల్, పటాన్‌చెరు
కేశవరెడ్డి స్కూల్, పటాన్‌చెరు
సెయింట్ జోసఫ్ స్కూల్, పటాన్‌చెరు
మంజీర పబ్లిక్ స్కూల్, పటాన్‌చెరు
కృష్ణవేణి టాలెంట్ స్కూల్, జహీరాబాద్
మాణిక్‌ప్రభు స్కూల్, జహీరాబాద్
సంఘమిత్ర స్కూల్, జహీరాబాద్
మహీంద్ర అకాడమీ, జహీరాబాద్
సరస్వతి విద్యామందిర్, జహీరాబాద్
సీఎస్‌ఐ స్కూల్, మెదక్
గీతా స్కూల్, మెదక్
విద్యావాహిని స్కూల్, మెదక్
సరస్వతి శిశుమందిర్, సిద్దిపేట
వివేకానంద మాడల్ స్కూల్, సిద్దిపేట
డాన్‌బాస్కో స్కూల్, జోగిపేట
లహరీ హైస్కూల్, జోగిపేట
కళాశాలలు :
అబుల్ కలాం ఆజాద్ డిగ్రీ కళాశాల, మెదక్
ఆచార్య డిగ్రీ కళాశాల, మెదక్
ఆదర్శ డిగ్రీ కళాశాల, మెదక్
ఇందిర మహిళ కళాశాల, మెదక్
కింగ్‌స్టన్ కళాశాల, మెదక్
ఎల్లంకి డిగ్రీ కళాశాల, సిద్దిపేట
ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సిద్దిపేట
ఎల్లంకి డిగ్రీ కళాశాల, సంగారెడ్డి
ప్రభుత్వ డిగ్రీ కళాశాల, గజ్వేల్
ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సదాశివపేట
ప్రభుత్వ డిగ్రీ కళాశాల, జహీరాబాద్
జాగృతి డిగ్రీ కళాశాల, జహీరాబాద్
నవచైతన్య డిగ్రీ కళాశాల, మెదక్
నాగార్జున డిగ్రీ కళాశాల, రామాయంపేట
విష్ణు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాసూటికల్ అండ్ రిసెర్చ్, నర్సాపూర్
మహేశ్వర కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, ఫసల్‌వాది
ఎంఎన్‌ఆర్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, ఫసల్‌వాది
రాయల్ డిగ్రీ కాలేజ్ ఆఫ్ పిల్లికొట్యాల్, మెదక్
ఎంఎన్‌ఆర ్‌మెడికల్ కాలేజ్, ఫసల్‌వాది
అలీహిందీ పండిట్ ట్రైనింగ్ కళాశాల, సిద్దిపేట
ఏపీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, మెదక్
సీఎస్‌ఐ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, మెదక్
డైట్ కాలేజ్ హవేలిగన్‌పూర్, మెదక్
గజ్వేల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ప్రజ్ఞాపూర్
ఇస్లామియా కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, సిద్దిపేట
కింగ్‌స్టన్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, పొన్నాల, సిద్దిపేట
లేయాస్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, సదాశివపేట
మంజీర కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, పటాన్‌చెరు
మిలీనియం కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, సంగారెడ్డి
ఎంఎన్‌ఆర్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, సంగారెడ్డి
నాగార్జున కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, రామాయంపేట
నేషనల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, మునిదేవునిపల్లి, కొండాపూర్
రేమాన్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, సంగారెడ్డి
షెహనాజ్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, నర్సాపూర్
ఎస్‌వీఆర్ తెలుగు పండిట్ ట్రైనింగ్ స్కూల్, జహీరాబాద్
జీఎంఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ, దిగ్వాల్, జహీరాబాద్
ఎంఎన్‌ఆర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, ఫసల్‌వాది
శ్రీసూర్య కాలేజ్ ఆఫ్ నర్సింగ్, రామచంద్రాపురం
ెంకటసాయి స్కూల్ ఆఫ్ నర్సింగ్, పొన్నాల, సిద్దిపేట
జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలలు 129 ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో 53 చోట్ల వృత్తివిద్యా కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ :
సెట్విన్ కంప్యూటర్ ఇన్‌స్టిట్యూట్, జహీరాబాద్: 9989202325
యువశక్తి కంప్యూటర్ ఇన్‌స్టిట్యూట్, జహీరాబాద్: 08451274516
సీబీఐటీ కంప్యూటర్ ఇన్‌స్టిట్యూట్, సంగారెడ్డి: 8008520003
లావణ్య కంప్యూటర్ ఇన్‌స్టిట్యూట్, సంగారెడ్డి: 08455278245
డాటాప్రో కంప్యూటర్ ఇన్‌స్టిట్యూట్, సంగారెడ్డి:08455275362
సాఫ్టెక్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంప్యూటర్ సంగారెడ్డి: 9849595623
ఐసీఐసీఐ కంప్యూటర్ ఇన్‌స్టిట్యూట్ మెదక్: 9247200561
మహీంద్ర శిక్షణ కేంద్రం, సిద్దిపేట: 8906305425
వృత్తివిద్యా కళాశాలలు
డీవీఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, కాశీపూర్, సంగారెడ్డి
పద్మశ్రీ డాక్టర్ బి.వి.రాజు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విష్ణుపూర్ , నర్సాపూర్
రాయల్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ పిల్లికొట్యాల్, మెదక్
వైపీఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, హవేలిఘన్‌పూర్, మెదక్
సెయింట్ స్టాన్లే కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ ముత్తంగి, పటాన్‌చెరు
సయ్యద్ హషీమ్ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, గజ్వేల్, ప్రజ్ఞాపూర్
మెదక్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, కొండపాక్, సిద్దిపేట
ఎల్లంకి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, చిన్నగుండవల్లి , సిద్దిపేట
ఇందూర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, పొన్నాల, సిద్దిపేట
టీఆర్‌ఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, ఐనోల్, పటాన్‌చెరు
జ్యోతి ఇంజినీరింగ్ కాలేజ్, ఐనోల్, పటాన్‌చెరు
పాల్‌టెక్నిక్ కళాశాలలు
సంగమేశ్వర పాలిటెక్నిక్ రంజోల్, జహీరాబాద్: 9912342023
ప్రభుత్వ పాలిటెక్నిక్, నారాయణఖేడ్: 9494774638
ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, సంగారెడ్డి: 9652622958
ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, మెదక్: 9908908247
ఎన్.జి.రంగా వ్యవసాయ పరిశోధన పాలిటెక్నిక్ కళాశాల, బసంతపూర్-మామిడ్గి, న్యాల్‌కల్: 8008885109

బీఈడీ,
టీటీసీ
కళాశాలలు
శ్రీవినాయక
ఎడ్యుకేషన్
సొసైటీ,
సంగారెడ్డి
అలీహిందీ పండిట్ ట్రైనింగ్ కళాశాల, సిద్దిపేట
ఏపీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, మెదక్
సీఎస్‌ఐ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, మెదక్
డైట్ కాలేజ్ హవేలిగన్‌పూర్, మెదక్
గజ్వేల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ప్రజ్ఞాపూర్
ఇస్లామియా కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, సిద్దిపేట
కింగ్‌స్టన్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, పొన్నాల, సిద్దిపేట
లేయాస్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, సదాశివపేట
మంజీర కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, పటాన్‌చెరు
మిలీనియం కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, సంగారెడ్డి
ఎంఎన్‌ఆర్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, సంగారెడ్డి
నాగార్జున కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, రామాయంపేట
నేషనల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, మునిదేవునిపల్లి, కొండాపూర్
రేమాన్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, సంగారెడ్డి
షెహనాజ్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, నర్సాపూర్
ఎస్‌వీఆర్ తెలుగు పండిట్ ట్రైనింగ్ స్కూల్, జహీరాబాద్
జీఎంఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ, దిగ్వాల్, జహీరాబాద్
నర్సింగ్
కళాశాలలు
ఇమేజ్
స్కూల్
ఆఫ్ నర్సింగ్,
రామచంద్రాపురంఎంఎన్ఆర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, ఫసల్‌వాది
శ్రీసూర్య కాలేజ్ ఆఫ్ నర్సింగ్, రామచంద్రాపురం
ెంకటసాయి స్కూల్ ఆఫ్ నర్సింగ్, పొన్నాల, సిద్దిపేట
జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలలు 129 ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో 53 చోట్ల వృత్తివిద్యా కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ :
సెట్విన్ కంప్యూటర్ ఇన్‌స్టిట్యూట్, జహీరాబాద్: 9989202325
యువశక్తి కంప్యూటర్ ఇన్‌స్టిట్యూట్, జహీరాబాద్: 08451274516
సీబీఐటీ కంప్యూటర్ ఇన్‌స్టిట్యూట్, సంగారెడ్డి: 8008520003
లావణ్య కంప్యూటర్ ఇన్‌స్టిట్యూట్, సంగారెడ్డి: 08455278245
డాటాప్రో కంప్యూటర్ ఇన్‌స్టిట్యూట్, సంగారెడ్డి:08455275362
సాఫ్టెక్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంప్యూటర్ సంగారెడ్డి: 9849595623
ఐసీఐసీఐ కంప్యూటర్ ఇన్‌స్టిట్యూట్ మెదక్: 9247200561
మహీంద్ర శిక్షణ కేంద్రం, సిద్దిపేట: 8906305425
వృత్తివిద్యా కళాశాలలు
డీవీఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, కాశీపూర్, సంగారెడ్డి
పద్మశ్రీ డాక్టర్ బి.వి.రాజు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విష్ణుపూర్ , నర్సాపూర్
రాయల్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ పిల్లికొట్యాల్, మెదక్
వైపీఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, హవేలిఘన్‌పూర్, మెదక్
సెయింట్ స్టాన్లే కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ ముత్తంగి, పటాన్‌చెరు
సయ్యద్ హషీమ్ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, గజ్వేల్, ప్రజ్ఞాపూర్
మెదక్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, కొండపాక్, సిద్దిపేట
ఎల్లంకి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, చిన్నగుండవల్లి , సిద్దిపేట
ఇందూర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, పొన్నాల, సిద్దిపేట
టీఆర్‌ఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, ఐనోల్, పటాన్‌చెరు
జ్యోతి ఇంజినీరింగ్ కాలేజ్, ఐనోల్, పటాన్‌చెరు
పాల్‌టెక్నిక్ కళాశాలలు
సంగమేశ్వర పాలిటెక్నిక్ రంజోల్, జహీరాబాద్: 9912342023
ప్రభుత్వ పాలిటెక్నిక్, నారాయణఖేడ్: 9494774638
ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, సంగారెడ్డి: 9652622958
ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, మెదక్: 9908908247
ఎన్.జి.రంగా వ్యవసాయ పరిశోధన పాలిటెక్నిక్ కళాశాల, బసంతపూర్-మామిడ్గి, న్యాల్‌కల్: 8008885109
No comments:
Post a Comment