అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...

Showing posts with label ఎఫ్.డి.ఐ. Show all posts
Showing posts with label ఎఫ్.డి.ఐ. Show all posts

Saturday, September 15, 2012

సంస్కరణభేరి

విదేశీ పెట్టుబడులకు, విపక్షాల ఆందోళనలకు తలుపులుతెరిచారు
మల్టీబ్రాండ్‌ రిటైల్‌లో 51 శాతం ఎఫ్‌డీఐ
విమానయాన రంగంలో 49 శాతం
ప్రసార రంగంలో 74 శాతానికి పెంపు
పవర్‌ ట్రేడింగ్‌ ఎక్ఛేంజిలలో 49% వరకు
4 ప్రభుత్వరంగ సంస్థల్లో వాటా విక్రయం
కేంద్ర మంత్రివర్గం నిర్ణయాలు

అండర్‌ అచీవర్‌.. అంటూ విదేశీ పత్రిక ప్రచురించిన ముఖచిత్ర కథనం ప్రభావమో... భారత్‌లో సంస్కరణల వేగం మందగించిందని అమెరికా అధ్యక్షుడు ఒబామా గతంలో పరోక్షంగా చేసిన వ్యాఖ్యల ప్రభావమో కానీ.. మన్మోహన్‌

రిటైల్‌లో ఎఫ్‌డిఐ టెర్రర్‌

  • మల్టీబ్రాండ్‌లో 51 శాతం - సింగిల్‌ బ్రాండ్‌లో 100 శాతం
  • విమానయాన రంగంలో 49 శాతం
  • బ్రాడ్‌కాస్టింగ్‌ మీడియాలో 74 శాతం ఎఫ్‌డిఐలు
  • కేంద్ర మంత్రి వర్గ నిర్ణయాలు
భగ్గుమన్న డీజిల్‌ మంటలు ఆరకముందే యుపిఏ సర్కార్‌ సంస్కరణల టెర్రర్‌ సృష్టించింది. వివిధ రాజకీయ పక్షాలు, ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఉన్న రిటైల్‌లో ఎఫ్‌డిఐపై మొండిగా ముందుకెళ్తోంది. శుక్రవారం నాడు

ఎఫ్‌డిఐలపై తొందరెందుకో?

  • ముఖ్యమంత్రికి రాఘవులు ప్రశ్న
  • డీజిల్‌పై సుంకాన్ని
  • ఎత్తేయాలని డిమాండ్‌
  • విపక్షాల ప్రశ్నలకు జవాబులిప్పించాలని స్పీకర్‌కు విజ్ఞప్తి
మల్టీబ్రాండ్‌ రిటైల్‌ రంగంలోకి ఎఫ్‌డిఐలను అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం ఇంత తొందరగా ఎందుకు అంగీకరించాల్సి వచ్చిందో చెప్పాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు

అగ్గిపుల్లా..సబ్బు బిళ్లా..C/O ఫారిన్ షాప్

 9/15/2012 1:38:00 AM
మల్టీ బ్రాండ్ రిటైల్‌లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతి..
*మల్టీ బ్రాండ్ రిటైల్‌లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతి..
*యూపీఏ సర్కారు వివాదాస్పద నిర్ణయం.. వ్యతిరేకతలన్నీ బేఖాతరు
*51% వరకూ పెట్టుబడులు.. స్టోర్ల ఏర్పాటుకు రాష్ట్రాల అనుమతి తప్పనిసరి
*ఎయిర్‌లైన్స్‌లోకీ 49 శాతం దాకా పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్
*బ్రాడ్‌కాస్టింగ్ సేవల్లో ఎఫ్‌డీఐ 74శాతానికి పెంపు