అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...

Showing posts with label లైఫ్ స్టైల్. Show all posts
Showing posts with label లైఫ్ స్టైల్. Show all posts

Monday, January 23, 2012

గుప్పెడు తింటే..గుండెకు మేలు



బలవర్థకమైన ఆహారం గురించి అనుకోగానే చటుక్కున చెప్పేసేవి పిస్తా, బాదం, జీడిపప్పు. ఎప్పుడూ అవేనా? ఇంకేంటి అని ఆలోచిస్తే... ఆరోగ్యానికి అన్నివిధాలా ఉపయోగపడే వాల్‌నట్లు మేమున్నామంటాయి. కొవ్వుని తగ్గించి.. జ్ఞాపకశక్తిని పెంచి.. గుండె ఆరోగ్యానికి మేలుచేసే వాటి ఉపయోగాలు తెలుసుకుందాం.

పల్లీలు, పిస్తాలు.. బాదంపలుకులు, జీడిపప్పులు రుచిలో కాదు పోషకాల్లోనూ వేటికవే సాటని మనకి తెలుసు. అయితే ఆరోగ్యకరమైన పోషకాలని అందించే క్రమంలో మాత్రం

Friday, January 20, 2012

మానేస్తే మనకే నష్టం...


«Ö¯äæ®h «ÕÊê ʆ¾d¢!
¹œ¿ÕX¾Û E¢œÄ A¢œË.. ¹¢šË E¢œÄ E“Ÿ¿.. «ÕE-†ÏÂË ¨ 骢œ¿Ö Íé¢-šÇª½Õ! ÂÃF ¨ ‚Ÿµ¿Õ-E¹ Â颩ð.. «Öª½Õ-ÅŒÕÊo °«-Ê-¬ëjL Âê½-º¢’à „ç៿-{’à E“Ÿ¿ Ÿç¦s-A¢C. ƒX¾Ûpœ¿Õ A¢œË «¢Åí-*a¢C. AÊ-šÇ-EÂË ®¾«Õ§ŒÕ¢ ©ä¹-¤ò-«{¢.. «Õªî-„çjX¾Û AÊ-šÇ-EÂË ª½Â¹-ª½Âé Âí«Ûy©Õ, ®Ôy{xÅî Íä®ÏÊ X¾ŸÄ-ªÃl´©Õ Æ¢Ÿ¿Õ-¦Ç-{Õ©ð …¢œ¿{¢.. ¨ 骢œ¿Ö ƒÂ¹ˆ{Õx Åç*a-åX-˜äd„ä. X¶¾L-ÅŒ¢’à ÍéÇ-«Õ¢C \Ÿî X¾Ü{ A¢œË «Ö¯ä-®¾Õh-¯Ãoª½Õ.. ‚ „ê½ 骢œî-X¾Ü{ ƯÃ-ªî-’¹u-¹-ª½-„çÕiÊ ‚£¾É-ªÃEo Ÿ¿¢œË’Ã, ¹œ¿ÕX¾Û E¢œ¿Õ’à ©ÇT-®¾Õh-¯Ãoª½Õ! «ÕE-†ÏÂË ƒ¢ÅŒ-¹¢˜ä •ª½-’Ã-LqÊ Ê†¾d¢ «ÕªîšË …¢œ¿Ÿ¿Õ. ‚£¾Éª½¢ «Ö¯ä-®Ï¯Ã ʆ¾d„äÕ.. ÆA’à A¯Ão ʆ¾d„äÕ. ͌¹ˆšË ®¾«Õ-Åö-©u¢Åî... ¤ò†¾-ÂÃ-©Fo ®¾«Õ-ÅŒÕ-©¢’à …Êo ‚£¾Éª½¢ B®¾Õ-Âî-«{¢... ¯äšË Æ«-®¾ª½¢. 

నిద్రతో పెరిగే అందం?

బరువు తగ్గాలంటూ వ్యాయా మాలు చేయడం, ఆహారాలను ఎంపిక చేసుకుని తినటం అంతా బాగానే వుంటుంది. కాని శరీరానికి కావలసిన మరో ప్రధానమైన అవసరం తగిన విశ్రాంతి. సరైన నిద్ర కొద్ది రోజులు లేకుంటే దాని ప్రభావం ముఖంలో కనపడుతుంది. కళ్ళకింద నల్లని చారలు వచ్చేస్తాయి. కళ్ళలో మెరుపు పోతుంది. మెల్లగా అది ముఖం అంతా పాకుతుంది. కనుక గాఢ నిద్ర మనిషికి అత్యవసరం. ప్రతిఒక్కరూ రోజుకు కనీసం 7 నుండి 8 గంటలపాటు నిద్రించాలని నిపుణులు చెపుతున్నారు. నిద్రను అశ్రద్ధ చేయరాదనటానికి కొన్ని కారణాలు చూడండి. 

కీరదోసకాయ చేసే మేలు అన్నీ ఇన్నీ కాదు.

Fresh Cucumber
కీరదోస కాయ మామూలు దోస రెండూ మనకు మేలు చేస్తాయి. 

1. రక్తపోటులో తేడా ఏర్పడిన వారికి దోసకాయ తినడం మంచిది. అందులోని పొటాషియం రక్తపోటులోని హెచ్చు తగ్గులను సవరిస్తుంది. 
2. దోసలోని లవణాలు గోళ్లను అందంగా, చిట్లకుండా ఉంచుతాయి. 
3. కళ్లకింద నల్లటి చారలను కీరదోసకాయ ముక్కలుగా తొలగించగలవు. కళ్ళు ఉబ్బినట్లు ఉంటే వాటి మీద తాజా కీరదోసకాయ ముక్కలను కాటన్‌ వేసి పెట్టుకుంటే చక్కటి ఫలితాలు ఇస్తుంది. 
4. శిరోజాల ఎదుగుదలకు కీర మంచిదే. అందులో సల్ఫర్‌, సిలికాన్‌ శిరోజాలకు ఆరోగ్యాన్నిస్తాయి. 
5. దోసకాయ రసం కడుపులో మంటను తగ్గిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరచడంలో కీరా బాగా పని చేస్తుంది. 
6. దోసకాయను తొక్కుతో తినడం మంచిది. తొక్కులో విటమిన్‌ 'కె' సమృద్ధిగా ఉంటుంది. చర్మానికి మేలు చేసే గుణం దోస తొక్కులో వుంది. దోసకాయ మంచిది కదా అని ఊరగాయల రూపంలో తినకూడదు.
7. కీరదోసకాయ రసాన్ని ముఖానికి పట్టిస్తే నల్లటి మచ్చలు పోతాయి.
8. ముఖం కాంతిమంతంగా ఉండాలంటే రెండు టీ స్పూన్ల కీరదోసకాయ రసంలో రెండు టీ స్పూన్ల నిమ్మ రసం, రెండు టీ స్పూన్ల ముల్తానీ మట్టి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసుకుని 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే చర్మం మెరుస్తూ కోమలంగా ఉంటుంది
9. కీరదోసకాయ, కోడిగుడ్డు తెల్లసొన, టీ స్పూను నిమ్మరసం, గుప్పెడు పుదీనా ఆకులు... అన్నిటినీ మెత్తగా పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్‌ను సుమారు పది నిమిషాల సేపు ఫ్రిజ్‌ లో ఉంచి తీసేయాలి. చల్లగా ఉండగానే ఈ పేస్ట్‌ ను ముఖానికి పట్టించాలి. పదిహేను నిమిషాల తరవాత ముఖాన్ని చన్నీటితో కడగాలి. ఇలాచేస్తే జిడ్డు పోయి ముఖం కాంతివంతంగా ఉంటుంది. 
10. కళ్లు ఉబ్బినట్లు ఉంటే వాటిమీద తాజా కీరదోసకాయ ముక్కలను కాటన్ వేసి పెట్టుకుంటే చక్కటి ఫలితమిస్తాయి.

ఇవి తింటే ఆలోచనలు అద్భుతం....?

ఆరోగ్యవంతమైన మనస్సు మరియు శరీరం సంవత్సరాల తరబడి మిమ్మల్ని ఆరోగ్యంగాను, చురుకుగాను వుంచుతుంది. మరి వీటిని పొందాలంటే అది యోగా చేయటం ద్వారానే కాదు ఆరోగ్యకర ఆహారం ద్వారా కూడా సాధ్యం. మానసిక చురుకుదనం పుట్టించటానికి మైండ్ ను ఆరోగ్యంగా వుంచటానికి కొన్ని ఆహారాలున్నాయి. అవేమిటో పరిశీలిద్దాం. 

విటమిన్ బి కాంప్లెక్స్ - బ్రెయిన్ కు విటమిన్ బి కాంప్లెక్స్ ఎంతో అవసరం. బ్రెయిన్ సక్రమంగా పనిచేయాలంటే విటమిన్ బి కావాలి. అది వుండే ఆహారాలు, బంగాళదుంపలు, బీన్స్, బ్రక్కోలి, బచ్చలి, తోటకూరలు, మష్ రూమ్స్, సోయా ఉత్పత్తులు, బీట్ రూట్, అరటిపండ్లు, గుడ్డు, బాదం.

ధాన్య ఆహారాలు - గోధుమ, సిరియల్స్, గోధుమ బ్రెడ్, బ్రౌన్ రైస్, జొన్నలు, మొలకెత్తిన గోధుమలు, బ్రెయిన్ కు మంచి చురుకునిస్తాయి. అవగాహన, ఏకాగ్రత వస్తుంది. 

ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు - మంచి జ్ఞాపక శక్తి, ఏకాగ్రతలుండాలంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ అధికంగా వుండే ఆహారాలు చేపనూనె, వెల్లుల్లి, టూనా చేప, టర్కీ, సల్మాన్, గుడ్లు, రైస్, సిరియల్స్, పస్తా వంటివి తినండి. 

కార్బోహైడ్రేట్లు - బ్రౌన్ రైస్, ఆపిల్స్, అరటిపండు, మొలకెత్తిన విత్తనాలు వంటివి కార్బోహైడ్రేట్లు అధికంగా కలిగి వుంటాయి. మైండ్ బాగా వుండి, అవగాహన, ఏకాగ్రత, చురుకుదనం వంటివి నిరంతరం కలిగి వుండాలంటే దానికి తగిన శక్తి అందించటానికిగాను ఈ ఆహారాలు తప్పక ప్రతిరోజూ తినాలి.