అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...

Monday, April 23, 2012

ఆరోగ్యం :

వైద్యశాలలు :
జిల్లాలో 9 ప్రభుత్వాసుపత్రులు ఉన్నాయి. ఏపీ వైద్య విధానపరిషత్‌ వైద్యశాలలు 9 ఉండగా, వనస్థలిపురంలో ఏరియా ఆసుపత్రి ఉంది. తాండూరులో జిల్లా ప్రధాన ఆసుపత్రి ఉంది. జిల్లాలో 33 రూరల్‌ ప్రాథమిక వైద్య కేంద్రాలు,
ఏడు అర్బన్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 24 గంటల పీహెచ్‌సీలు 27 ఉన్నాయి. 441 సబ్‌సెంటర్లు ఉన్నాయి. 14 యునాని డిస్పెన్సరీలు, 12 ఆయుర్వేదిక్‌ డిస్పెన్సరీలు, ఏడు హోమియోపతి డిస్పెన్సరీలు ఉన్నాయి.
జిల్లాలో ఉన్న డిస్పెన్సరీల వివరాలు
కుత్బుల్లాపూర్‌ - బోరంపేట
మొయినాబాద్‌ - చిలుకూరు
మోమిన్‌పేట - తుర్‌మామిడి
శామీర్‌పేట - ముద్‌చింతలపల్లి
సరూర్‌నగర్‌ - నాదర్‌గుల్‌
నవాబ్‌పేట - చిట్టగద్ద
హయత్‌నగర్‌ - వనస్థలిపురం
మల్కాజిగిరి - అల్వాల్‌
దోమ - మోత్కూరు
ఘట్‌కేసర్‌ -సీీీహెచ్‌సీ, ఘట్‌కేసర్‌
రాజేంద్రనగర్‌ - హైదర్‌గూడ
ఇబ్రహీంపట్నం - జీహెచ్‌సీ ఇబ్రహీంపట్నం
శేరిలింగంపల్లి - జన్‌వాడ
మంచాల - జాపాల
హయత్‌నగర్‌ - కోహెడ
యాచారం -నజదిక్‌ సింగారం
ఘట్‌కేసర్‌ - ఏదుల్లాబాద్‌

రక్తనిధి :
 సీహెచ్‌సీ, వికారాబాద్‌(ఐఆర్‌సీఎస్‌) - 9247563156
ఏషియన్‌ బ్లడ్‌బ్యాంకు, ఏఎస్‌రావు నగర్‌ - 9866192213
కామినేని బ్లడ్‌బ్యాంకు, ఎల్బీనగర్‌ - 99898 91980
ఉషా ముళ్లపూడి, గాజులరామారం - 9441186445
భాస్కర్‌ మెడికల్‌ కాలేజ్‌, మొయినాబాద్‌ - 9177602164
మెడిసిటీ బ్లడ్‌బ్యాంకు, ఘనాపూర్‌(మేడ్చల్‌) - 9848432099
షాదన్‌ బ్లడ్‌బ్యాంకు, హిమాయత్‌సాగర్‌ - 9885779796
డాక్టర్‌ వీఆర్కే బ్లడ్‌బ్యాంకు, అజీజ్‌నగర్‌ - 9866072192
ఎంఎం వాలంటరీ బ్లడ్‌బ్యాంకు, ఫిరోజ్‌గూడ - 9849187869


ఫార్మాస్యూటికల్స్ :
 చేవెళ్ల
రాఘవేంద్ర మెడికల్‌ హాలు
రిషి మెడికల్‌ హాలు
లక్ష్మీనరసింహ మెడికల్స్‌
అర్చన మెడికల్‌ హాలు
విజయ్‌ మెడికల్స్‌
విజయ మెడికల్స్‌
ఓంసాయి మెడికల్‌ హాల్‌
నిఖిల్‌ మెడికల్‌ హాల్‌

తాండూరు
మారుతి మెడికల్‌ హాల్‌
వెంకటరాఘవేంద్ర మెడికల్‌ హాల్‌
శ్రీగోపాల్‌ మెడికల్‌హాల్‌
న్యూప్రిన్స్‌ మెడికల్‌హాల్‌
శివసాయి మెడికల్‌హాల్‌
శ్యామ్‌ మెడికల్‌హాల్‌
భవాని మెడికల్‌హాల్‌
చెన్నకేశవ మెడికల్‌హాల్‌
పిల్లనారాయణరెడ్డి మెడికల్‌హాల్‌
రాయల్‌ మెడికల్‌హాల్‌
వికారాబాద్‌
శివ మెడికల్‌హాల్‌
విజయ మెడికల్‌హాల్‌
వరహరి మెడికల్‌హాల్‌
సాయి మెడికిల్‌హాల్‌
అపొలో మెడికల్‌హాల్‌
రాజు మెడికల్‌హాల్‌
పద్మ మెడికల్‌హాల్‌
విశ్వ మెడికల్‌హాల్‌
శ్రీనివాస మెడికల్‌హాల్‌
నాగరాజు మెడికల్‌హాల్‌
జైగురు మెడికల్‌హాల్‌
పండరి మెడికల్‌హాల్‌

పశు వైద్యశాలలు :
 రంగారెడ్డి జిల్లాలో మొత్తం పశుసంపద 1,57,38,200 ఉంది. ఇందులో పౌల్ట్రీదే అగ్రస్థానం. హైదరాబాద్‌ నగరానికి మాంసం సరఫరా చేయడానికి వీలుగా వ్యాపారులు ఎక్కువగా జిల్లాలోనే కోళ్ల ఫారాలు నెలకొల్పారు. దీంతో కోళ్ల పరిశ్రమ బాగా అభివృద్ధి చెందింది. ఈ జిల్లాలో శంషాబాద్‌, ఇబ్రహీంపట్నం, యాచారం మండలాల్లో ఈము పక్షుల పెంపకం జరుగుతోంది.
జిల్లాలో 3 మిల్క్‌ చిల్లింగ్‌ సెంటర్లు, 185 పాల సేకరణ కేంద్రాలు నడుస్తున్నాయి. పాల సేకరణ విషయంలో 30 సహకార రంగంలో ఉండగా 155 ప్రైవేటుగా నడుస్తున్నాయి.
నెలకు 4,82,809 లీటర్ల పాల ఉత్పత్తి జరుగుతోంది. 3,25,108 లీటర్ల పాల అమ్మకం జరుగుతోంది.
జిల్లాలో 68మంది జూనియర్‌ వెటర్నరీ అధికారులు.. 83మంది వెటర్నరీ అసిస్టెంట్లు ఉన్నారు. పరిగి, కుల్కచర్ల, దోమ, తాండూరు, యాలాల, వికారాబాద్‌, ఆలూరు, శంకర్‌పల్లి, ఇబ్రహీంపట్నం, ఆరుట్ల, యాచారం, శామీర్‌పేట, గండేడ్‌లలో పశువైద్యశాలలున్నాయి. వీటిల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు వైద్యులు అందుబాటులో ఉంటారు.


No comments:

Post a Comment