అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...

Showing posts with label సిఐటియు. Show all posts
Showing posts with label సిఐటియు. Show all posts

Monday, July 2, 2012

నీతోడు నీడా.. సిఐటియు జెండా

 ప్రజాశక్తి - హైదరాబాద్‌ ప్రతినిధి   Sun, 1 Jul 2012, IST  
  • ధైర్యమిస్తుంది..దారి చూపుతుంది
  • సమస్యల పరిష్కారమే ఎ(ర్ర)జెండా
కార్మికుని తోడూ నీడా సిఐటియు జెండా.. ధైర్యమిస్తుంది.. దారిచూపుతుంది. కార్మికుని వెన్నంటే.. కార్మికుని వెంటే.. ఏం మాట్లాడినా, ఏం చేసినా.. ఎక్కడున్నా.. కార్మికుని విజయమే లక్ష్యం.. కార్మికుని సమస్యల పరిష్కారమే ధ్యేయం.. నగరంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యలపై సిఐటియు రాష్ట్ర 13 మహాసభల సందర్భంగా ప్రజాశక్తి కథనం..

జిపి కార్మికుల వెట్టి..!

 ప్రజాశక్తి - యాచారం   Sun, 1 Jul 2012, IST  
  • ఏళ్ల తరబడి పెరగని వేతనాలు
  • ధరల మోతతో గంజినీళ్లు కరువు
  • భారమైన కుటుంబ పోషణ
  • కార్మికులను మరిచిన ప్రభుత్వం
గ్రామ పంచాయతీ కార్మి కులు (జిపి కార్మికులు) ఆ గ్రామం బాగుకోసం నిరంతరం కష్టించేవారు. పదిమంది మంచికోరి ఆ కార్మికులు చేయని కష్టం లేదు. గ్రామ నడి వీధుల నుంచి మురుగు కాలువల కంపు వరకు ముక్కుమూసుకుని ఎత్తిపోస్తారు. అందరి సుఖమే తమ సుఖంగా భావించి కంపును

అడుగడుగునా దోపిడీ

 ప్రజాశక్తి-సిద్దిపేట   Sun, 1 Jul 2012, IST  
  • బీడీ' కార్మికులను మోసగిస్తున్న యాజమాన్యాలు
  • పొద్దస్తమానం పని-పూటగడవని దుస్థితి
  • ప్రభుత్వాలు మారినా..అమలుకు నోచని జిఓలు
  • మొదక్‌లో లక్ష మంది కార్మికుల శ్రమకు తగ్గ ఫలితం కరువు
  • హక్కుల సాధనకు ఉద్యమించాలి : ఎపి బీడీ వర్కర్స్‌్‌ యూనియన్‌ (సిఐటియు)
రాష్ట్ర వ్యాప్తంగా బీడీ పరిశ్రమపై 10 లక్షలకు పైగా కార్మికులు ఆధారపడి జీవిస్తున్నారు. రాష్ట్రంలోని మెదక్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌, వరంగల్‌, రంగారెడ్డి, నల్గొండ, కర్నూల్‌, అనంతపురం తదితర జిల్లాల్లో