అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...

Showing posts with label దళితులు. Show all posts
Showing posts with label దళితులు. Show all posts

Thursday, May 10, 2012

దళిత గిరిజనుల అభివృద్ధి ఇలాగేనా?

డా|| బి. గంగారావు   Wed, 9 May 2012, IST  
60శాతం దళితులు, 73శాతం గిరి జనుల ఇళ్లు నేటకీి మట్టి నేలలే. మెజాయిక్‌, టైల్స్‌తో ఇంటి ఫ్లోరింగ్‌ కలిగిన వారు 5.23 శాతం దళితులుంటే, 3.54 శాతం గిరిజనులున్నారు. మిగిలినవారు చెక్క, సిమెంట్‌ ఫ్లోరింగ్‌ కలిగి ఉన్నారు. ఇళ్ళలోని గదులు సంఖ్యను పరిశీలిస్తే ఎంత దుర్భరస్థితిలో దళితులు, గిరిజనులు ఉన్నారో అర్థమవుతుంది.

Wednesday, April 25, 2012

ప్రోత్సాహం ఏదీ?


ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు అందని చేయూత
అరకొరగా ఐఐపీపీ 2010-15 అమలు
ఆటోమొబైల్ యూనిట్లకే పరిమితం
పెద్ద పరిశ్రమలన్నీ స్థానికేతరులవే
అవగాహనపై ఐపీఓల నిర్లక్ష్యం

Monday, January 30, 2012

2జి కన్నా పెద్ద కుంభకోణం


prajasakti   Mon, 30 Jan 2012, IST

  • సబ్‌ప్లాన్‌ నిధుల దారి మళ్లింపుపై జాన్‌ వెస్లీ
  • అమలుకు ప్రత్యేక చట్టం తప్పనిసరి
  • వివిధ రూపాల్లో వివక్ష కొనసాగుతోంది

దళితుల అభివృద్ధికి మాత్రమే వినియోగించాల్సిన సబ్‌ప్లాన్‌ (ఎస్‌సి స్పెషల్‌ కాంపొనెంట్‌) నిధులను దారి మళ్లించడం 2జి కుంభకోణంకన్నా పెద్దదని జాన్‌ వెస్లీ అన్నారు. రాష్ట్రంలో దళితుల పరిస్థితి దయనీయంగా ఉంది. భూమి