అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...

Showing posts with label ఉద్యమ నిర్మాతలు. Show all posts
Showing posts with label ఉద్యమ నిర్మాతలు. Show all posts

Friday, January 20, 2012

భూ ఉద్యమానికి విరామం లేదు


  • సరళీకరణ విధానాలతో గ్రామీణ భారతం చిన్నాభిన్నం
  • కార్పొరేటీకరణ కోసమే చిన్న కమతాలపై దుష్ప్రచారం
తెలంగాణ సాయుధ పోరాటకాలం నుండి నేటి వరకు భూ ఉద్యమం కొనసాగుతూనే ఉంది తప్ప దానికి విశ్రాంతి, విరామమూ లేదని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు పాటూరు రామయ్య అన్నారు.

మార్క్సిస్టు మేధావి మాకినేని


తన అపార అధ్యయనాన్ని అమోఘమైన మేధస్సును సామ్యవాద సమాజ సాధనకు, శ్రమ జీవుల విముక్తి సైద్ధాంతిక సత్యాన్వేషణకు వెచ్చించిన సాటిలేని ప్రజ్ఞాశాలి మాకినేని బసవపున్నయ్య.
మాకినేని భారత కమ్యూ నిస్టు ఉద్యమ చరిత్రలో ఒక విజ్ఞాన శిఖరం; ఒక సైద్ధాంతిక సర్వస్వం; ఒక రాజనీతి సంపుటం. ఆయన కలం, గళం పదునైనవి. ఎంబిగా సుప్రసిద్దుడైన బసవపున్నయ్య గుంటూరు జిల్లాలో 1914

తెలుగు తల్లి ముద్దుబిడ్డ సుందరయ్య


దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, నిష్కల్మష వ్యక్తిత్వం, నిరాడంబర జీవితం, నిస్వార్దతకు నిలువెత్తు రూపం,కామ్రేడ్‌ సుందరయ్య!
1913 మే 1వ తేదీన నెల్లూరు జిల్లా అలగానిపాడులో భూస్వామ్య కుటుంబంలో జన్మించారు. కాంగ్రెస్‌ పార్టీ పిలుపుపై 17 ఏళ్ల వయసులో ఇంటర్మీడియట్‌ కోర్సు మధ్యలో వదలిపెట్టి 1930లో సహాయ నిరాకరణ