అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...

Showing posts with label సంపాదకీయాలు. Show all posts
Showing posts with label సంపాదకీయాలు. Show all posts

Friday, May 1, 2015

రవాణా సమ్మె (ప్రజాశక్తి - మే 01 2015 సంపాదకీయం)


                       ప్రపంచ కార్మిక దినోత్సవమైన మేడేకు ఒక రోజు ముందు రవాణా కార్మికులు చేపట్టిన సార్వత్రిక సమ్మె అపూర్వమైన రీతిలో విజయవంతమైంది. రాజకీయ సిద్ధాంతాలకతీతంగా అన్ని కార్మిక సంఘాలు ఉమ్మడిగా ఒకే వేదికపైకి వచ్చి ఈ సమ్మెను దిగ్విజయం గావించిన తీరు అమోఘం. ఇందుకు రవాణా రంగ కార్మికులు ఎంతైనా అభినందనీయులు. ప్రజా వ్యతిరేక, మోటారు వర్కర్లకు వ్యతిరేకమైన బిల్లును రద్దు చేయాలని ఈ సమ్మె ద్వారా

స్వచ్ఛమైన అభివృద్ధి కోసం... (ఈనాడు మే 01 2015)



స్వచ్ఛత, పరిశుభ్రతల విషయంలో ప్రతి వ్యక్తీ తనకు తానే పారిశుద్ధ్య కార్మికుడు కావాలని ఏనాడో ఉద్బోధించారు మహాత్మాగాంధీ. ఏటికేడు పోటెత్తుతున్న వలసలతో దేశవ్యాప్తంగా నగరాలు, పట్టణాలన్నీ కాలుష్య

సమస్యను దాటేయొద్దు (సాక్షి మే 01 2015 సంపాదకీయం)

ఏదైనా కొత్త సమస్య తలెత్తినప్పుడూ... ఏ సమస్య అయినా కొత్తగా ఎజెండాలోకొచ్చి పరిష్కారం కోరుతున్నప్పుడూ తీవ్రమైన చర్చ జరగడం, వాదోపవాదాలు చోటు చేసుకోవడం తప్పదు. వాటితో ఏమేరకు సక్రమంగా వ్యవహరించి మెజారిటీ మెచ్చేలా పరిష్కారాన్ని అన్వేషించగలరన్నదే పాలకుల సమర్థతకు గీటురాయి అవుతుంది. తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ హిందూ కోడ్ బిల్లుల్ని ప్రతిపాదించినప్పుడు దేశంలో పెను వివాదం చెలరేగింది. హిందూ