అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...

Showing posts with label పత్తి. Show all posts
Showing posts with label పత్తి. Show all posts

Friday, March 2, 2012

రైతుకు కష్టం... ఎగుమతి నష్టం


ప్రజాశక్తి-హైదరాబాద్‌ ప్రత్యేక ప్రతినిధి   Fri, 2 Mar 2012, IST
పత్తి సాగు తీరు తెన్నులు


ఇటు చూస్తే ఒంటి నిండా బట్టల్లేని వారు, అటు చూస్తే పత్తి ధర రాక భోరుమంటున్న రైతులు !! అటు చూస్తే మన దేశం నుంచి గతేడాది కంటే పత్తి ఎగుమతుల పెరుగుదల, ఇటు చూస్తే అంతకు ముందు కంటే తక్కువ ఆదాయం !!! మనం ఎవరికోసం పత్తి పండిస్తున్నట్లు, ఎవరిని ఉద్దరించేందుకు ఎగుమతి చేస్తున్నట్లు? పత్తి మార్కెట్‌ తీరు

Friday, January 27, 2012

పత్తికి దళారే తలారి

* నిలిచిన సీసీఐ కొనుగోళ్లు, పట్టించుకోని సర్కారు.. దళారుల ఇష్టారాజ్యం
* 75 కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్న సీసీఐ తెరిచింది 16 కేంద్రాలే
* ఉత్పత్తి ఎక్కువగా ఉండే వరంగల్, ఖమ్మం, కర్నూలు, కృష్ణా జిల్లాల్లో ఒక్క కేంద్రం కూడా తెరవలేదు
* ఇప్పటికి కొనుగోలు చేసిన పత్తి 47 వేల క్వింటాళ్లే

హైదరాబాద్, న్యూస్‌లైన్: దళారుల దెబ్బకు పత్తి రైతు చిత్తయిపోతున్నాడు. వ్యాపారుల సిండికేట్ మాయాజాలంలో చిక్కుకుని విలవిల్లాడుతున్నాడు. అంతర్జాతీయ మార్కెట్‌లో పత్తికి డిమాండ్ పెరుగుతున్నా రైతులకు మాత్రం గిట్టుబాటు ధర దక్కడం లేదు. డిమాండ్ పెరుగుతున్నప్పుడు ధర పెరగాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా