అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...

Showing posts with label ఉపాధి హామీ పథకం. Show all posts
Showing posts with label ఉపాధి హామీ పథకం. Show all posts

Thursday, April 26, 2012

' తూర్పు'లో 'ఉపాధి' అంతంతమాత్రం!

  • చాలాచోట్ల కూలి రూ.40తో సరి
  • 12 వేల కుటుంబాలకే 100 రోజుల పని

Saturday, March 3, 2012

రాజకీయ రంగుటద్దాల్లో ఉపాధి హామీ


  Fri, 2 Mar 2012, IST

వ్యవసాయం దివాళ తీయడానికి ఉపాధిపథకం కారణం కాదు. ప్రభుత్వ విధానాలే. మార్కెట్‌ మాయా జాలం, ధళారుల దోపిడి ముఖ్యకారణం. ఈ సంవత్సర కాలంలో ఎరువుల ధరలు రెండు రెట్లు పెరిగాయి. రైతుల పెట్టుబడులు భారీగా పెరిగాయి. ప్రభుత్వ రుణాలు అందక, విద్యుత్‌ సౌకర్యం లేక అతివృష్టి, అనావృష్టి. వీటికి తోడు అనేక కష్టాలుపడి చెమటోడ్చి పండించిన పంటకు గిట్టుబాటు ధరలేదు.

Friday, January 27, 2012

‘ఉపాధి’లో శ్రమదోపిడీ

* పొరుగు రాష్ట్రాలకంటే మన రాష్ట్రంలో ఉపాధి వేతనం అతి తక్కువ 
* సగటు కూలీ రోజుకు 80 రూపాయలే!
* దాదాపు వెయ్యి పంచాయతీల పరిధిలో రూ.50 నుంచి రూ.70 మాత్రమే
* కర్ణాటకలో లభిస్తున్న కూలీ రూ.124
* పలు రాష్ట్రాల్లో రూ.100కు పైనే
* నెరవేరని సీఎం అదనపు వేతనం హామీ
* డిసెంబర్‌లో అతి తక్కువగా రూ.68 మాత్రమే లభించిన కూలీ
* ఎస్సీ, ఎస్టీలకు పనుల కల్పనలో వివక్ష

హైదరాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్రంలోని ఉపాధి హామీ కూలీలకు వేతనాల్లో అన్యాయం జరుగుతోంది. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్రంలోని కూలీలకు తక్కువ వేతనం అందుతోంది. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన వేతనం కంటే కూడా