అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...

Showing posts with label అపరాలు. Show all posts
Showing posts with label అపరాలు. Show all posts

Sunday, February 26, 2012

శనగ ధర పతనం


ప్రజాశక్తి-ఒంగోలు ప్రతినిధి   Mon, 20 Feb 2012, IST  


క్వింటాలుకు మూడు వేలు
రూ.351కోట్లు నష్టపోనున్న రైతులు


శనగ ధర ఒక్కసారిగా పతనమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ప్రముఖ వాణిజ్య పంటగా ఉన్న శనగ.. దిగుబడి చేతికొచ్చే సమయంలో ధర పతనం కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గత పంట కాలంలో ఎన్నడూలేని విధంగా ధరలు పెరగడంతో ఈ ఏడాది ఎక్కువ మంది రైతులు శనగ వైపు మొగ్గు చూపారు. హఠాత్తుగా ధరలు పతనం

Tuesday, January 31, 2012

అపరాలకు... శాపాలు!



  • కొనసాగుతున్న రబీనాట్లు 
  • అపరాల సాగుపై ప్రతికూల ప్రభావం 
  • రూ.45 కోట్ల ఉత్పత్తికి దెబ్బ 

(న్యూస్‌టుడే,పి.గన్నవరం): అన్నదాతకు అన్నీ ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. ఈ రబీ సీజన్‌లో వరికి తీవ్ర నీటిఎద్దడి ఏర్పడింది. మరో వైపు ఎక్కడెక్కడ రబీ ఆయకట్టును అనుమతించాలనే విషయంలో అధికారులు,