అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...

Showing posts with label టెక్నికల్. Show all posts
Showing posts with label టెక్నికల్. Show all posts

Sunday, January 4, 2015

సైబర్‌ సమరం ముమ్మరం : భారత్‌ పారాహుషార్‌!



జేమ్స్‌బాండ్‌ సినిమా స్క్రిప్టును తలపించే సరికొత్త యుగంలోకి ప్రపంచం అడుగుపెడుతోంది. ఈ యుగంలో అంతర్జాతీయ వ్యవహారాలను ప్రభుత్వాలకన్నా

Thursday, March 28, 2013

రూపు మారుతున్న కేబుల్‌ టీవీ ప్రసారాలు

కేబుల్‌ టీవీలకు డిజిటలైజేషన్‌ రెండోదశ గడువు దూసుకొచ్చే సింది. దేశవ్యాప్తంగా ఈ నెల 31లోగా సెట్‌ టాప్‌ బాక్స్‌ (ఎస్‌.టి.బి) లను ప్రతి టీవీ వినియోగదారుడూ తప్పనిసరిగా బిగించుకోవాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మరో నాలుగురోజుల్లో అమలులోకి రానుంది. ఈ ఎస్‌.టి.బిలు లేకుంటే టీవీ ప్రసారాలు ఆటోమేటిగ్గా ఆగిపోతాయనే సూచనను ఇప్పటికే కేబుల్‌ ఆపరేటర్ల ద్వారా పంపించారు. ఈ బాక్స్‌ల వల్ల వినియోగదారులకు ఎటువంటి లాభం కలుగుతుంది? వాటి మార్కెట్‌ విలువ ఎంత? ఎక్కడ దొరుకుతాయనేది సాధారణ వినియోగదార్లకు సమస్యగా... కేబుల్‌ ఆపరేటర్లకు వరంగా మారింది.

లెక్క తేలడంలేదు - దగ్గరపడుతున్న డిజిటైజేషన్‌ గడువు


నూరు శాతం దాటిందంటున్న మంత్రిత్వ శాఖ
సగం కూడా కాలేదంటున్న ఆపరేటర్లు 
పొంతన లేని గణాంకాలతో అంతా గజిబిజి
అందుబాటులో లేని సెట్‌టాప్‌ బాక్సులు 
1నుంచి టీవీ ప్రసారాలపై అసందిగ్ధత 

Monday, March 11, 2013

ఫోన్ల ట్యాపింగ్‌, మెయిల్స్‌ తనిఖీ : మొబైళ్లు, అంతర్జాలంపై పెరిగిన నిఘా

అనుమతి కోసం సగటున రోజూ 13 వినతులు
అమెరికా తర్వాత అధిక ఆరా మనదే
రాష్ట్రంలోనూ పెరుగుతున్న ఫోన్ల ట్యాపింగ్‌
మెయిల్లో ఏముంది..!
ఆ వెబ్‌సైట్‌ను ఎవరు నిర్వహిస్తున్నారు?
ఏ వీడియోను ఎవరు అప్‌లోడ్‌ చేశారు!
అనుమానాస్పద వ్యక్తులు ఏం మాట్లాడుకుంటున్నారు..!

Thursday, February 28, 2013

హైదరాబాద్‌లో 'ఆస్కార్‌'ముంది! : యానిమేషన్‌ హబ్‌గా రాజధాని

విజువల్‌ ఎఫెక్ట్స్‌లో ప్రత్యేక ముద్ర
'లైఫ్‌ ఆఫ్‌ పై' ఆస్కార్‌లో భాగ్యనగరానికి భాగస్వామ్యం
ఈనాడు ప్రత్యేక విభాగం
చిన్న పడవలో ఓ పులి, పై పటేల్‌. ఉన్నట్టుండి సాగరంలో ఒక్క కుదుపు.

Friday, March 2, 2012

' ఫ్రీ సాఫ్ట్‌వేర్‌ ' అంటే ... ?



ఆదివారం అనుబంధం- కె.ఎక్స్‌.రాజు   Sun, 26 Feb 2012, IST

నిత్యజీవితంలో సాంకేతిక వినియోగం ఒక భాగం. త్వరితగతిన అభివృద్ధి చెందుతున్న సాంకేతిక విజ్ఞానం భావి తరాలకు నిత్యావసరం. కంప్యూటర్‌, ఇంటర్నెట్‌ ఆవిష్కరణతో అనేక నూతన సాంప్రదాయాలకు కూడా నాంది

Sunday, January 29, 2012

అక్షర యంత్రుడు గూటెన్‌బర్గ్

ఇవాళ ‘ఇండియన్ న్యూస్ పేపర్ డే’!
1780లో సరిగ్గా ఇదే రోజు...
భారతదేశపు మొట్టమొదటి వార్తాపత్రిక
‘హక్కీస్ బెంగాల్ గెజిట్’ మార్కెట్‌లోకి వచ్చింది.
అప్పుడింత ప్రింటింగ్ టెక్నాలజీ లేదు.
అంతమాత్రాన అసలు టెక్నాలజీనే లేకపోలేదు!
అప్పటికి మూడు వందల ఏళ్ల క్రితమే
గూటెన్‌బర్గ్ అనే జర్మనీ దేశస్థుడు కనిపెట్టిన మోనో టైప్ సెట్టింగ్‌తో ప్రింటింగ్ పద్ధతిని ఒక్కో దేశం అవలంబిస్తున్న క్రమంలో...

Saturday, January 21, 2012

పాఠ్యపుస్తకం కాదు... ఈ-పుస్తకం...


¤Äª¸½u-X¾Û-®¾h¹¢ Âß¿Õ.. ¨Ð„Ã͌¹¢!
¦µ¼ÕèÇÊ ¦¢œçœ¿Õ X¾Û®¾h-Âé ¦ª½Õ-„ä-®¾Õ-¹×E.. „ä@Çx-œ¿-¦-œ¿ÕÅŒÖ ¦œËÂË ¤ò§äÕ OÕ XÏ©x©Õ... ‹ *Êo ¯î{Õq X¾Û®¾h-¹-«Õ¢ÅŒ å®jVÊo '‡©-ÂÃZ-EÂú ÆŸ¿Õs´-ÅÃEoÑ ÍäÅŒ¦{Õd¹×E.. ‚œ¿ÕÅŒÖ ¤Äœ¿ÕÅŒÖ.. 骚Ëd¢-*Ê …ÅÃq-£¾Ç¢Åî ®¾Öˆ©ÕÂ¹× „ç@Áx-{„äÕ Âß¿Õ.. “X¾A ¤Äª¸ÃFo ®ÏE«Ö ֮͌Ï-ʢŌ ÅäL-¹’Ã, ‚®¾-ÂËh’à ͌Ÿ¿Õ-«Û-¹ע-{Õ-¯Ão-ª½-ÊÕ-ÂË.... ‡©Ç …¢{Õ¢C..? -«Ü£ÏÇ¢-ÍŒÕ-ÂË!