అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...

Showing posts with label రంగారెడ్డి. Show all posts
Showing posts with label రంగారెడ్డి. Show all posts

Thursday, March 28, 2013

గ్రేటర్‌ హైదరాబాద్‌లో 25 పంచాయతీల విలీనం!



పక్షం రోజుల్లోగా ప్రజాభిప్రాయ సేకరణ
నోటిఫికేషన్‌ జారీ
ఈనాడు, హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లా
హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ)లో మరో 25 గ్రామ పంచాయతీలను విలీనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. నగరానికి అత్యంత సమీపంలో ఉండి, అభివృద్ధి చెందుతున్న ఆయా పంచాయతీలను

Monday, July 2, 2012

ఉద్యాన పంటల సాగును మరిచారు

రాయితీ విత్తనాల ఊసెత్తని సర్కారు
అదను దాటుతున్నా ధరలు ఖరారు చేయలేదు
రైతులకు ఖాళీ చేతులు చూపుతున్న అధికారులు
మార్కెట్‌లో మండుతున్న విత్తన ధరలు


ఉద్యాన సాగుపై నీలిమేఘాలు కమ్ముకుంటున్నాయి. సర్కారు ఉదాసీన వైఖరికి ఉద్యానశాఖ అధికారులు నిర్లక్ష్యం తోడవడంతో పంటల పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది. రైతులకు ఉద్యానశాఖ ద్వారా పంపిణీ చేసే రాయితీ విత్తనాల ధరలు ఇంకా ఖరారు కాలేదు. ప్రైవేటు వారు ఇష్టారీతిన ధరలు పెంచి అమ్ముతుండ టంతో రైతులు నష్టపోతున్నారు.

Friday, June 8, 2012

అర్బన్‌లో జనవిస్ఫోటం

పదేళ్ల పెరుగుదల శాతంలో రాష్ట్రంలోనే అధికం
రూరల్‌ జనాభా: 15,72,032 అర్బన్‌లో: 37,24,364
బాలానగర్‌ మండలంలో అత్యధికం
నవాబుపేటలో అత్యల్పం
0-6 వయస్సునవారి పెరుగుదలలో అరుదైన రికార్డు
లింగనిష్పత్తిలో అట్టడుగుస్థానం
న్యూస్‌టుడే, రంగారెడ్డి జిల్లా

జిల్లా అర్బన్‌ ప్రాంతంలో జనమే జనం. పదేళ్లలో ఈ జిల్లా అర్బన్‌ ప్రాంతంలో జనాభా రికార్డు స్థాయిలో

Monday, May 7, 2012

అనంతగిరి పర్యటకం... ఇక ఖరీదేనోయ్‌!


గది అద్దెలు పెంచేసిన పర్యటకశాఖ
వారాంతపు సెలవుల్లో 90 శాతం అదనం
న్యూస్‌టుడే, వికారాబాద్‌

అడుగంటిన జలం...శుద్ధి ప్లాంట్లకు కష్టకాలం



వరుసగా రెండేళ్లుగా తీవ్ర వర్షాభావం ఫలితం
పంచాయతీల ఆధ్వర్యంలో నడిచే వాటికీ ఇబ్బందులే
తూర్పు రంగారెడ్డి, న్యూస్‌టుడే:

ఖరీఫ్‌... కలవరం


అందనంత ఎత్తులో ఎరువుల ధరలు
అన్నదాతకు పెరగని రుణ లభ్యత
పంట పెట్టుబడికీ చాలని దుస్థితి
అన్నీ సిద్ధమైనా వరుణుడిపైనే భారం
అధికారులు చేయూతనిస్తేనే రైతు గట్టెక్కేది
న్యూస్‌టుడే, పరిగి

Wednesday, May 2, 2012

ఫలించని వేలిముద్రల ప్రయోగం

బయో మెట్రిక్‌ కార్డులిచ్చినా రంగారెడ్డిలో ఆదాకాని రేషన్‌ బియ్యం
హైదరాబాద్‌ - న్యూస్‌టుడే
యోమెట్రిక్‌ యంత్రాలతో వేలిముద్రల ఆధారంగా రేషన్‌ వస్తువులను సరఫరా చేయాలన్న ప్రయోగాత్మక ప్రాజెక్టు విఫలమైంది. మూడు జిల్లాల్లో ప్రాజెక్టు తలపెడితే రెండు జిల్లాల్లో ప్రారంభమే కాలేదు. మరో జిల్లాలో కార్డుల

Wednesday, April 25, 2012

వెనకబడ్డాం


రాశి తగ్గింది.. ర్యాంకూ పడిపోయింది..
ఇంటర్ ద్వితీయంలో 66 శాతం ఉత్తీర్ణత
రాష్ట్రంలో నాలుగో స్థానంలో జిల్లా
సర్కారు కళాశాలల్లో 53.18 శాతం పాస్
ఉత్తీర్ణతలో అవ్మూరుులదే పైచేరుు

ద్వితీయంలో...నాలుగో స్థానం


ఇంటర్‌ సెకండియర్‌లో 66.22 శాతం ఉత్తీర్ణత
గత అయిదేళ్లలో అతితక్కువ ఉత్తీర్ణత శాతం నమోదు
ఫలితాల్లో ఈసారి బాలికలదే పైచేయి 

Monday, April 23, 2012

నియోజకవర్గాల సమాచారం


కూకట్‌పల్లి

రవాణా సౌకర్యాలు :

రైల్వే
జిల్లాలో వికారాబాద్‌, తాండూరు జంక్షన్లతోపాటు 35 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. 192.12 కిలోమీటర్ల పొడవైన రైలు మార్గం ఉంది. వికారాబాద్‌ మీదుగా 16 జతల రైళ్లు నిత్యం ప్రయాణిస్తుంటాయి.

పొలిటికల్ డైరెక్టరీ :

ఎమ్మెల్యేలు

పరిపాలన :

స్థానిక పరిపాలన :
గతంలో జిల్లాలో 12 మున్సిపాలిటీలు ఉండగా 2007లో గ్రేటర్‌ హైదరాబాద్‌ ఆవిర్భావంతో నగర శివారుల్లో ఉన్న పది మున్సిపాలిటీలను గ్రేటర్‌లో విలీనం చేశారు. మరో రెండు మున్సిపాలిటీలు(తాండూరు, వికారాబాద్‌) ఉన్నాయి.

ఆరోగ్యం :

వైద్యశాలలు :
జిల్లాలో 9 ప్రభుత్వాసుపత్రులు ఉన్నాయి. ఏపీ వైద్య విధానపరిషత్‌ వైద్యశాలలు 9 ఉండగా, వనస్థలిపురంలో ఏరియా ఆసుపత్రి ఉంది. తాండూరులో జిల్లా ప్రధాన ఆసుపత్రి ఉంది. జిల్లాలో 33 రూరల్‌ ప్రాథమిక వైద్య కేంద్రాలు,

విద్యారంగం :

విద్య :

బ్యాంకింగ్ :

ప్రభుత్వ బ్యాంకులు :
జిల్లాలో బ్యాంకింగ్‌ రంగంలో ప్రభుత్వ, ప్రైవేటు సెక్టార్లలో 408 బ్యాంకులు ఉన్నాయి. ఎస్‌బీహెచ్‌ లీడ్‌ బ్యాంకుగా వ్యవహరిస్తోంది.

పర్యాటక రంగం :

ప్రధాన దేవాలయాలు:

వాణిజ్యం

 పరిశ్రమలు :
రంగారెడ్డి జిల్లా హైదరాబాద్‌ నగర శివారు ప్రాంతాలలో విస్తరించి ఉండడంతో భారీ ఎత్తున పరిశ్రమలు వెలిశాయి. చిన్నతరహా నుంచి భారీ పరిశ్రమల వరకు పలు పరిశ్రమలు జిల్లాలో ఉన్నాయి.

వ్యవసాయం

నీటిపారుదల :
జిల్లాలో 7,49,300 హెక్టార్ల భూమిఉంది. ఇందులో సాగుకుయోగ్యమైన విస్తీర్ణం 2,37,881 హెక్టార్లు. ఇందులో 72,700 హెక్టార్లకు మాత్రమే సాగునీటి వసతి ఉంది. మూసీ నది జిల్లాలోనే పుట్టి ప్రవహిస్తూ హిమాయత్‌సాగర్‌, ఉస్మాన్‌సాగర్లకు

అసెంబ్లీ నియోజకవర్గాలు