అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...

Monday, April 23, 2012

పరిపాలన :

స్థానిక పరిపాలన :
గతంలో జిల్లాలో 12 మున్సిపాలిటీలు ఉండగా 2007లో గ్రేటర్‌ హైదరాబాద్‌ ఆవిర్భావంతో నగర శివారుల్లో ఉన్న పది మున్సిపాలిటీలను గ్రేటర్‌లో విలీనం చేశారు. మరో రెండు మున్సిపాలిటీలు(తాండూరు, వికారాబాద్‌) ఉన్నాయి.
వీటికి 2010 సెప్టెంబరుతో పదవీకాలం ముగియగా ప్రభుత్వం ఇన్‌ఛార్జులను నియమించింది. వికారాబాద్‌ మున్సిపాలిటీకి వికారాబాద్‌ ఆర్డీవో.. తాండూరు మున్సిపాలిటీకి చేవెళ్ల ఆర్డీవో ఇన్‌ఛార్జులుగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలో 705 పంచాయతీలు ఉన్నాయి. 398 ఎమ్పీటీసీ స్థానాలు ఉన్నాయి.   


జిల్లా పరిపాలన :
కలెక్టర్‌ ఫోన్‌నెంబర్‌ ఆఫీస్‌ 040 23234774
జాయింట్‌ కలెక్టర్‌ 1 ఫోన్‌నెంబర్‌ 040 23237417
జేసీ2 040 23235830
డీఆర్వో 040 23234664
ఎస్డీసీ ఎల్పీ 040 23234664
ఆర్డీఓ చేవెళ్ల 04024012633, 24012644
ఆర్డీఓ తూర్పు 04024603541, 24614621
సబ్‌కలెక్టర్‌/ ఆర్డీఓ వికారాబాద్‌ 958416252026
లా ఆఫీసర్‌ 04023237416
ఎస్డీసీ భూసేకరణ04023298929
ఏడీ ఎస్‌ఎస్‌ ఎల్‌ఆర్‌ 04023231580
ఎస్డీసీ ఎల్‌ఏ (అంతర్జాతీయ విమానాశ్రయం) 04023236891
కలెక్టరేట్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఆఫీసర్‌ 04023243279
చిన్నమొత్తాల పొదుపుసంస్థ తహసీల్దార్‌ 04023237416
జడ్పీ సీఈఓ 04023393694, 23372215
పీడీ డీఆర్డీయే 04023432217, 23242289
సీపీఓ 04023230769, 23211894
పీడీ డ్వామా 0400402323, 23230381/82
పీడీ ఏపీఎంఐపీ 04004023231188
ఏడీ ఏపీ ఎంఐపీ 04023231188
పీడీ ఆత్మా 04024550579
ఈడీ ఎస్సీ కార్పొరేషన్‌ 04023212273, 23233845
జాయింట్‌ డైరక్టర్‌ అగ్రికల్చర్‌ 04024547507
ఆర్జేడీ పశుసంవర్థక శాఖ 04024804664, 248000664
డీఎస్‌ఓ 04023297256
ఎక్సయిజ్‌ సూపరింటెండెంటు మేడ్చల్‌ 04024657470
ఎక్సయిజ్‌ సూపరింటెండెంటు సరూర్‌నగర్‌ 9440902309
ఎక్సయిజ్‌ సూపరింటెండెంటు రాజేంద్రనగర్‌ 9440902323
జీఎం డీఐసీ 04023441644
డీఎంహెచ్‌ఓ 04024002699
డీటీసీఓ 04004024526162
డీసీహెచ్‌ఎస్‌ ఏపీవివిపీ 04023012044
డీఎల్‌ఓ ఎయిడ్స్‌ 04004027608697
డీబీసీఒ 9440254821
జిల్లా ఆసుపత్రి తాండూరు 958411274062, 958411273394
ఇమ్యూనైజేషన్‌ ఆఫీసర్‌ 04024002633
జిల్లా మలేరియా ఆఫీసర్‌ 04027618161
ఏడీ డ్రగ్స్‌ కంట్రోల్‌ 04004023814139
డీఎం హౌజింగ్‌ 04023235932, 23235933
జిల్లా సహకారాధికారి04023235071
డీఈఓ 04023232557, 04023234434
డీపీఓ 04023201051
డీపీఈపీ ఏపీసీ 04023210683
పీడీ సర్వశిక్షా అభియాన్‌ (రాజీవ్‌ విద్యామిషన్‌) 04023210783
డీపీఆర్‌ఓ 04023297688
జేడీ సోషల్‌ వెల్ఫేర్‌ 04023235064
జిల్లా బీసీ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ 04024738683
ఈడీ బీసీ కార్పొరేషన్‌ 04023234037
జిల్లా ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ 04023231896
డీఎఫ్‌ఓ టెరిటోరియల్‌ 04023232443
డీఎఫ్‌ఓ సోషల్‌ ఫారెస్టు 04023298112
డీఎం సివిల్‌ సప్లయిస్‌ 04023297206/07
సీఈఓ కేస్టెప్‌ 04023234102
పీడీ ఎన్సీఎల్పీ 04023243156
జిల్లా లోకల్‌ఫండ్‌ ఆఫీస్‌ 04024753282
డీటీఓ 04024604618, 24732683
జిల్లా ఉపాధికార్యాలయం04023321040
పీడీ జిల్లా స్త్రీ శిశుసంక్షేమ శాఖ 04023240023
జీఎం హైదరాబాద్‌ సహకార కేంద్రబ్యాంకు 04066758309
జిల్లా ఆడిట్‌ ఆఫీసర్‌ 04024753282
లీడ్‌బ్యాంకు మేనేజర్‌ 04027767997
డిప్యుటీ కమిషనర్‌ లేబర్‌ 9701578695
జిల్లా రిజిస్ట్రార్‌ 04023442900
డిప్యుటీ కమిషనర్‌ ట్రాన్స్‌పోర్టు 04024019355
ఆర్టీఓ ఉప్పల్‌ 04027205599
డీడీ అడల్ట్‌ ఎడ్యుకేషన్‌ 04004023298718
డీడీ గ్రౌండ్‌ వాటర్‌ 04024612405, 24732720
ఈడీ మైనార్టీ కార్పొరేషన్‌ 04023233974
జిల్లా ఫైర్‌ ఆఫీసర్‌ 04023260081

No comments:

Post a Comment