అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...

Monday, September 24, 2012

ప్రకృతి పరిరక్షణతోనే జీవుల మనుగడ

- జమలాపురపు విఠల్‌రావు
21/09/2012

అక్టోబర్ 1 నుంచి 19 వరకు కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ (సిఒపి)ల జీవ వైవిధ్య సద స్సు (సిబిడి)కు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ తరహా అంతర్జాతీయ సదస్సును మనదేశంలో నిర్వహించడం గత అరవయ్యేళ్ళలో ఇదే ప్రథమం. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరం పదకొండవ జీవ వైవిధ్య సదస్సుకు

సుందరీకరణం!

24/09/2012 1:38:00 AM
సిటీబ్యూరో/గచ్చిబౌలి, న్యూస్‌లైన్: ‘ఆలస్యం అమృతం విషం’ అన్న ఆర్యోక్తి సీవోపీ పనులకు అతికినట్టు సరిపోతుంది. సుందరీకరణ అంటూ చేసిన హడావుడి... ఆచరణలో కనబరచకపోవడంతో పనులు ఎక్కడివక్కడే అన్నట్టుగా ఉన్నాయి. గడువు ముంచుకొస్తున్నా పూర్తవుతాయని చెప్పలేని స్థితి. మరోవైపు హడావుడి... పర్యవేక్షణ లేమి... నిధుల వినియోగం తీరుపై అనుమానాలు... ఆధునిక వీధి దీపాలకు ఆటంకాలు... సైనేజీల పట్ల సంశయాలు... వెరసి ‘వైవిధ్యం’ కాస్త తూతూ మంత్రం ఏర్పాట్లతో మమ అనిపించే పరిస్థితి నెలకొంది.

అరణ్య రోదన

జీవ వైవిధ్యానికి నిలయంగా అడవులు
ఆదిలాబాద్ నుంచి చిత్తూరు దాకా 'వనాంధ్ర'

రాష్ట్రంలో మొదటి జీవావరణ ప్రాంతం శేషాచలం
దేశంలోనే అతిపెద్ద అభయారణ్యమున్న నల్లమల
అరుదైన జీవ, వృక్ష జాతులకు అవి నిలయాలు
గొడ్డలి దెబ్బకు తరుగుతున్న రాష్ట్రంలోని అడవులు
వన్య ప్రాణులకు కష్టం.. గిరిజనులకు నష్టం

వరిలో విటమిన్-ఏ

మన రైతు శాస్త్రవేత్త ఘన విజయం
సాగులో చిన్న మార్పుతో సాధ్యం
అంతర్జాతీయంగా ఆసక్తి

బీటీతో చేటే!

మన రైతులపై 'బహుళజాతి' వల
దిగుబడిపేరిట అరచేతిలో స్వర్గం
నిలువెల్లా విషమైన పత్తి మొక్క
పదేళ్లలోనే తొలగిన భ్రమలు
కాచుకుని కూర్చున్న 'వంగ దొంగ'

కాసుల కాలుష్యం


భారత్‌లోనైనా, బ్రిటన్‌లోనైనా వాతావరణాన్ని కలుషితం చేసే వాయువులు అవే! వాటి తీవ్రత ఎక్కడైనా ఒక్కటే! కానీ, పర్యావరణ సంబంధిత విషయాల్లో అభివృద్ధి చెందిన దేశాలు చాలా తెలివైన వ్యూహాలు అమలు చేస్తాయి. అందులో భాగంగా తెరపైకి వచ్చిందే కార్బన్ క్రెడిట్స్. తాము పర్యావరణానికి చేస్తున్న హానిని కడిగేసుకునేందుకు, పారిశ్రామిక ప్రగతి సుస్థిరం గా కొనసాగేందుకే దీనిని ప్రారంభించారు. పర్యావరణ వినాశంలో ఆ దేశాల పాపం భూగోళానికే శాపమైంది.

నగరమా.. సిద్ధమా!?

నత్తనడకన 'వైవిధ్య' పనులు.. పెండింగ్‌లో 50%
29న గణేశ్ నిమజ్జనం, 30న 'తెలంగాణ మార్చ్'

1వ తేదీలోపు చెత్త తరలింపు అసాధ్యం
పచ్చికలన్నీ నలిగిపోయే ప్రమాదం
రోడ్ల రీకార్పెటింగ్‌కు వర్షాలతో అడ్డంకి
జీవ వైవిధ్య సదస్సుకు సిద్ధం కాని సిటీ

మట్టి గణపతే.. మహా గణపతి

చెరువులో పూడిక తీయడం
ఔషధ మొక్కలను గుర్తుంచుకొని సంరక్షించడం
గణేశుడి ఆరాధన.. జీవ వైవిధ్య పరిరక్షణ

మనిషి మనుగడకు కావాల్సిన ప్రతిదాన్నీ ప్రకృతి మాత అందించింది. ప్రకృతి ఇచ్చిన ఆ వనరులను పరిరక్షించుకోవడానికి మనం సృష్టించుకున్న సందర్భాలే పండుగలు. ఉగాది, వినాయక చవితి, బతుకమ్మ, సంక్రాంతి.. ఇలా ఏ పర్వదినాన్ని తీసుకున్నా ఆయా పండుగల్లో పాటించే ఆచారాల వెనుక పరమార్థం జీవ వైవిధ్యాన్ని పరిరక్షించుకోవడమే! ఈ విషయంలో గణేశ చతుర్థి మరీ ప్రత్యేకం. ఆ పండుగనాడు ఆచరించే అన్ని సంప్రదాయాలూ జీవ వైవిధ్యాన్ని పూర్తిస్థాయిలో పరిరక్షించేవే కావడం గమనార్హం.

రెక్కలు తెగుతున్నాయి!

ఎడారిలా మారుతున్న పులికాట్
ఆక్రమణలతో కొల్లేటి కంటి కన్నీరు

బీల భూముల్లో థర్మల్ 'పవర్'
విలవిల్లాడుతున్న విదేశీ పక్షి అతిథులు
ఏటేటా తగ్గిపోతున్న పక్షుల రాక

జీన్స్ చోరులు!

విదేశాల్లో ఒంగోలు గిత్త వైభవం
మహానంది బీటీ.. మోన్‌శాంటోకు సిరి
మన వేపకు విదేశాల్లో పేటెంట్
తరలిపోతున్న మన జన్యు సంపద

ఓ 'డెంజర్' జోన్

సహజ రక్షణ కవచానికి చిరుగులు
అతినీల లోహిత కిరణాలతో అనర్థాలు
ఫలితాలు ఇవ్వని ఐరాస చర్యలు
నేడు 'ఓజోన్ డే'

గుట్టలు గుటుక్కు!

కృత్రిమ ఇసుక పేరిట కొండలు పిండి
ఇసుకకు ప్రత్యామ్నాయమంటూ ప్రోత్సాహం
పర్యావరణానికి పెను ప్రమాదం తప్పదు
రాష్ట్రవ్యాప్తంగా మూడువేల క్వారీల లీజు
ఇసుక కోసమూ తవ్వితే రాళ్లు మాయమే

దగాపడ్డ ధరిత్రి!

రాజధానిలో జీవ వైవిద్య సదస్సు...
అక్టోబర్ 1 నుంచి 19 వరకు

193 దేశాల నుంచి ప్రతినిధులు..
జీవ వైవిద్య పరిరక్షణపై మేధో మథనం
ఫలితాలపై సందేహాలెన్నో..
సామాన్యులకు అందని గత సదస్సుల ఫలాలు

Monday, September 17, 2012

జనేచ్ఛ... స్వేచ్ఛ! ... నేడు హైదరాబాద్‌ విముక్తి దినోత్సవం




న్యూస్‌టుడే, హైదరాబాద్‌: సుల్తాన్‌ బజార్‌లోని టెలిగ్రాఫ్‌ కార్యాలయంలో యవకులు బృందాలుగా ఏర్పడ్డారు. చెట్ల మీద, కాంగ్రెస్‌ జెండాలను ఎగుర

'సింగూరు'పై కంగారు!

జలాశయానికి వరదకు రాకపోవడంతో ఇబ్బందులు
మెదక్‌ జిల్లాలో తాగునీటికి అంతరాయం
రాజధాని తాగునీటికి మరో గండం
అక్టోబరుపైనే ఆశలన్నీ..!

నాడు హైదరాబాద్ నేడు

9/17/2012 1:16:00 AM
సిటీబ్యూరో, న్యూస్‌లైన్: గతమెంతో ఘనం.. కానీ నేడు... సమస్యల సుడిగుండం. చారిత్రక సంపద, ఘన సంస్కృతీ వారసత్వానికి నిలయమైన హైదరాబాద్ ప్రస్థానం అంచెలంచెలుగా సాగింది. నాడు విద్య, వైద్యం, మంచినీరు, పారిశుద్ధ్యం, పట్టణ ప్రణాళిక, అందమైన తోటలతో అలరారిన ‘భాగ్య’నగరం.. ప్రస్తుతం సమస్యలతో రణం...

సూదీ లేదు..దూదీ లేదు... ప్రభుత్వ బోధనాస్పత్రులకు సుస్తీ

9/17/2012 12:48:00 AM
ఆస్పత్రుల్లో చాలా రోగాలకు వైద్యులే కరువు
వైద్య పరీక్షలు బయటే చేయించుకోవాలి
చాలా మందులు బయటే కొనుక్కోవాలి


Saturday, September 15, 2012

సంస్కరణభేరి

విదేశీ పెట్టుబడులకు, విపక్షాల ఆందోళనలకు తలుపులుతెరిచారు
మల్టీబ్రాండ్‌ రిటైల్‌లో 51 శాతం ఎఫ్‌డీఐ
విమానయాన రంగంలో 49 శాతం
ప్రసార రంగంలో 74 శాతానికి పెంపు
పవర్‌ ట్రేడింగ్‌ ఎక్ఛేంజిలలో 49% వరకు
4 ప్రభుత్వరంగ సంస్థల్లో వాటా విక్రయం
కేంద్ర మంత్రివర్గం నిర్ణయాలు

అండర్‌ అచీవర్‌.. అంటూ విదేశీ పత్రిక ప్రచురించిన ముఖచిత్ర కథనం ప్రభావమో... భారత్‌లో సంస్కరణల వేగం మందగించిందని అమెరికా అధ్యక్షుడు ఒబామా గతంలో పరోక్షంగా చేసిన వ్యాఖ్యల ప్రభావమో కానీ.. మన్మోహన్‌

రిటైల్‌లో ఎఫ్‌డిఐ టెర్రర్‌

  • మల్టీబ్రాండ్‌లో 51 శాతం - సింగిల్‌ బ్రాండ్‌లో 100 శాతం
  • విమానయాన రంగంలో 49 శాతం
  • బ్రాడ్‌కాస్టింగ్‌ మీడియాలో 74 శాతం ఎఫ్‌డిఐలు
  • కేంద్ర మంత్రి వర్గ నిర్ణయాలు
భగ్గుమన్న డీజిల్‌ మంటలు ఆరకముందే యుపిఏ సర్కార్‌ సంస్కరణల టెర్రర్‌ సృష్టించింది. వివిధ రాజకీయ పక్షాలు, ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఉన్న రిటైల్‌లో ఎఫ్‌డిఐపై మొండిగా ముందుకెళ్తోంది. శుక్రవారం నాడు

ఎఫ్‌డిఐలపై తొందరెందుకో?

  • ముఖ్యమంత్రికి రాఘవులు ప్రశ్న
  • డీజిల్‌పై సుంకాన్ని
  • ఎత్తేయాలని డిమాండ్‌
  • విపక్షాల ప్రశ్నలకు జవాబులిప్పించాలని స్పీకర్‌కు విజ్ఞప్తి
మల్టీబ్రాండ్‌ రిటైల్‌ రంగంలోకి ఎఫ్‌డిఐలను అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం ఇంత తొందరగా ఎందుకు అంగీకరించాల్సి వచ్చిందో చెప్పాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు

వాల్‌మార్ట్ వచ్చేస్తోంది!

భారత్‌లో మల్టీబ్రాండ్ రిటైల్ స్టోర్ల ఏర్పాటుకు మార్గం సుగమం
వరుసలో క్యారిఫోర్.. టార్గెట్‌లు కూడా...
ఎఫ్‌డీఐలకు కేంద్ర కేబినెట్ ఆమోదంతో పరిశ్రమకు కొత్త జోష్


అగ్గిపుల్లా..సబ్బు బిళ్లా..C/O ఫారిన్ షాప్

 9/15/2012 1:38:00 AM
మల్టీ బ్రాండ్ రిటైల్‌లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతి..
*మల్టీ బ్రాండ్ రిటైల్‌లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతి..
*యూపీఏ సర్కారు వివాదాస్పద నిర్ణయం.. వ్యతిరేకతలన్నీ బేఖాతరు
*51% వరకూ పెట్టుబడులు.. స్టోర్ల ఏర్పాటుకు రాష్ట్రాల అనుమతి తప్పనిసరి
*ఎయిర్‌లైన్స్‌లోకీ 49 శాతం దాకా పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్
*బ్రాడ్‌కాస్టింగ్ సేవల్లో ఎఫ్‌డీఐ 74శాతానికి పెంపు

గ్యాస్‌కు ఆన్‌లైన్‌ గొళ్లెం



ఇకపై డీలర్ల వద్ద బుకింగ్‌ నిలిపివేత
ఆరు సిలిండర్లు వాడేశాక... ఏడోది బంద్‌
ఇక ఈ ఏడాదికి సబ్సిడీపై దక్కేవి మూడే
ఆపై సిలెండర్లను మార్కెట్‌ ధరకు కొనాల్సిందే
హైదరాబాద్‌ - న్యూస్‌టుడే
కేం్రదం పచ్చజెండా వూపిందే తడవుగా చమురు కంపెనీలు బాదుడు యత్నాలు మొదలుపెట్టాయి. గ్యాస్‌ సబ్సిడీని మిగుల్చుకోడానికి రకరకాల ప్రణాళికలను అమలు చేయబోతున్నాయి. అందరూ ఆన్‌లైన్‌లోనే బుక్‌

Wednesday, September 12, 2012

మలిసంధ్యకో మనసు తోడు!

కోరుకుంటున్న ఒంటరి వృద్ధులు
పెరుగుతున్న వృద్ధ వివాహాలు
సహజీవనం పైనా ఆసక్తి
నిస్వార్థ ఆత్మీయ భావనతో ఏకం
విస్తరిస్తున్న కొత్త జీవన ధోరణి

Sunday, September 9, 2012

మిడతా మిడతా ఊచ్

మిడతా మిడతా ఊచ్
సాలీడు, గిజిగాడి గూడు...
చిలకా గోరింకల కువకువలు

ఆరుద్ర పురుగు అందం
తూనీగల గుంపులో ఆనందం
మనిషి స్వార్థానికి అన్నీ బలి
ఆధునిక జీవితంలో వైవిధ్యం నాశనం
హైదరాబాద్, సెప్టెంబర్ 8 : తొలకరి వానలు పడగానే పొలంలో రకరకాల తీగలు, మొక్కలు మొలిచేవి! వాటి

రేడియో పాడదు.. ల్యాండ్‌లైన్ మోగదు

జనగణన సర్వేలో ఆసక్తికర విశేషాలు