అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...
Sunday, September 9, 2012
Thursday, August 23, 2012
Important Days
National and International
Jan 1 Army Medical Corps Establishment Day
Jan 8 African National Congress Foundation Day
Jan 10 World Laughter Day
Jan 9 Pravasi Bharatiya Divas
Jan 1 Army Medical Corps Establishment Day
Jan 8 African National Congress Foundation Day
Jan 10 World Laughter Day
Jan 9 Pravasi Bharatiya Divas
ఔటర్‌పై దడ
- మూడురోజుల్లో నాలుగు ప్రాణాలు బలి
- మొద్దునిద్ర వీడని సర్కారు
హైదరాబాద్, న్యూస్‌లైన్: సోమవారం ఉదయం.. ముత్తంగి వద్ద ఔటర్ రింగ్‌రోడ్డుపైకి వస్తున్న బైక్‌ను కారు ఢీకొట్టింది. బైక్‌పై వెళ్తున్న ఓఆర్‌ఆర్‌లోనే పని చేసే పద్మనాభరెడ్డి (30) దుర్మరణం చెందగా, చంద్రకాంత్ తీవ్రంగా గాయపడ్డాడు.
Monday, July 2, 2012
నీతోడు నీడా.. సిఐటియు జెండా
ప్రజాశక్తి - హైదరాబాద్ ప్రతినిధి
Sun, 1 Jul 2012, IST
కార్మికుని తోడూ నీడా సిఐటియు జెండా.. ధైర్యమిస్తుంది..
దారిచూపుతుంది. కార్మికుని వెన్నంటే.. కార్మికుని వెంటే.. ఏం మాట్లాడినా,
ఏం చేసినా.. ఎక్కడున్నా.. కార్మికుని విజయమే లక్ష్యం.. కార్మికుని సమస్యల
పరిష్కారమే ధ్యేయం.. నగరంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్
ఉద్యోగుల సమస్యలపై సిఐటియు రాష్ట్ర 13 మహాసభల సందర్భంగా ప్రజాశక్తి కథనం..
- ధైర్యమిస్తుంది..దారి చూపుతుంది
-
సమస్యల పరిష్కారమే ఎ(ర్ర)జెండా
జిపి కార్మికుల వెట్టి..!
ప్రజాశక్తి - యాచారం
Sun, 1 Jul 2012, IST
గ్రామ పంచాయతీ కార్మి కులు (జిపి కార్మికులు) ఆ గ్రామం
బాగుకోసం నిరంతరం కష్టించేవారు. పదిమంది మంచికోరి ఆ కార్మికులు చేయని కష్టం
లేదు. గ్రామ నడి వీధుల నుంచి మురుగు కాలువల కంపు వరకు ముక్కుమూసుకుని
ఎత్తిపోస్తారు. అందరి సుఖమే తమ సుఖంగా భావించి కంపును
- ఏళ్ల తరబడి పెరగని వేతనాలు
- ధరల మోతతో గంజినీళ్లు కరువు
- భారమైన కుటుంబ పోషణ
-
కార్మికులను మరిచిన ప్రభుత్వం
అడుగడుగునా దోపిడీ
ప్రజాశక్తి-సిద్దిపేట
Sun, 1 Jul 2012, IST
రాష్ట్ర వ్యాప్తంగా బీడీ పరిశ్రమపై 10 లక్షలకు పైగా
కార్మికులు ఆధారపడి జీవిస్తున్నారు. రాష్ట్రంలోని మెదక్, నిజామాబాద్,
కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, రంగారెడ్డి, నల్గొండ, కర్నూల్, అనంతపురం
తదితర జిల్లాల్లో
- బీడీ' కార్మికులను మోసగిస్తున్న యాజమాన్యాలు
- పొద్దస్తమానం పని-పూటగడవని దుస్థితి
- ప్రభుత్వాలు మారినా..అమలుకు నోచని జిఓలు
- మొదక్‌లో లక్ష మంది కార్మికుల శ్రమకు తగ్గ ఫలితం కరువు
-
హక్కుల సాధనకు ఉద్యమించాలి : ఎపి బీడీ వర్కర్స్‌్ యూనియన్ (సిఐటియు)
ఉద్యాన పంటల సాగును మరిచారు
రాయితీ విత్తనాల ఊసెత్తని సర్కారు
అదను దాటుతున్నా ధరలు ఖరారు చేయలేదు
రైతులకు ఖాళీ చేతులు చూపుతున్న అధికారులు
మార్కెట్‌లో మండుతున్న విత్తన ధరలు
ఉద్యాన సాగుపై నీలిమేఘాలు కమ్ముకుంటున్నాయి. సర్కారు ఉదాసీన వైఖరికి ఉద్యానశాఖ అధికారులు నిర్లక్ష్యం తోడవడంతో పంటల పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది. రైతులకు ఉద్యానశాఖ ద్వారా పంపిణీ చేసే రాయితీ విత్తనాల ధరలు ఇంకా ఖరారు కాలేదు. ప్రైవేటు వారు ఇష్టారీతిన ధరలు పెంచి అమ్ముతుండ టంతో రైతులు నష్టపోతున్నారు.
అదను దాటుతున్నా ధరలు ఖరారు చేయలేదు
రైతులకు ఖాళీ చేతులు చూపుతున్న అధికారులు
మార్కెట్‌లో మండుతున్న విత్తన ధరలు
ఉద్యాన సాగుపై నీలిమేఘాలు కమ్ముకుంటున్నాయి. సర్కారు ఉదాసీన వైఖరికి ఉద్యానశాఖ అధికారులు నిర్లక్ష్యం తోడవడంతో పంటల పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది. రైతులకు ఉద్యానశాఖ ద్వారా పంపిణీ చేసే రాయితీ విత్తనాల ధరలు ఇంకా ఖరారు కాలేదు. ప్రైవేటు వారు ఇష్టారీతిన ధరలు పెంచి అమ్ముతుండ టంతో రైతులు నష్టపోతున్నారు.
Subscribe to:
Posts (Atom)
