న్యూఢిల్లీ Fri, 2 Mar 2012, IST
33 శాతం తగ్గిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం
రైతులపై ధరల పిడుగు
వ్యవసాయ ఖర్చులు పెరిగి, పంటకు ధర దక్కక రైతాంగం తీవ్ర సంక్షోభంలో ఉండగా కేంద్ర మంత్రివర్గం ఎరువులపై సబ్సిడీకి కోత విధించింది. డై అమ్మోనియం ఫాస్ఫేట్ (డిఎపి), మ్యూరేట్ ఆఫ్ పొటాష్ (ఎంఓపి) వంటి కీలక ఎరువులపై ప్రస్తుతం అందిస్తున్న సబ్సిడీల్లో 33 శాతం మేర కోత విధిస్తున్నట్లు గురువారం ప్రకటించింది. డిఎపి, ఎంఓపి

