డా|| బి. గంగారావు
Wed, 9 May 2012, IST
60శాతం దళితులు, 73శాతం గిరి జనుల ఇళ్లు నేటకీి మట్టి
నేలలే. మెజాయిక్, టైల్స్‌తో ఇంటి ఫ్లోరింగ్ కలిగిన వారు 5.23 శాతం
దళితులుంటే, 3.54 శాతం గిరిజనులున్నారు. మిగిలినవారు చెక్క, సిమెంట్
ఫ్లోరింగ్ కలిగి ఉన్నారు. ఇళ్ళలోని గదులు సంఖ్యను పరిశీలిస్తే ఎంత
దుర్భరస్థితిలో దళితులు, గిరిజనులు ఉన్నారో అర్థమవుతుంది.
అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...
Thursday, May 10, 2012
Monday, May 7, 2012
అనంతగిరి పర్యటకం... ఇక ఖరీదేనోయ్!
వారాంతపు సెలవుల్లో 90 శాతం అదనం
న్యూస్‌టుడే, వికారాబాద్
అడుగంటిన జలం...శుద్ధి ప్లాంట్లకు కష్టకాలం
పంచాయతీల ఆధ్వర్యంలో నడిచే వాటికీ ఇబ్బందులే
తూర్పు రంగారెడ్డి, న్యూస్‌టుడే:
ఖరీఫ్... కలవరం
అన్నదాతకు పెరగని రుణ లభ్యత
పంట పెట్టుబడికీ చాలని దుస్థితి
అన్నీ సిద్ధమైనా వరుణుడిపైనే భారం
అధికారులు చేయూతనిస్తేనే రైతు గట్టెక్కేది
న్యూస్‌టుడే, పరిగి
ప్రజా చైతన్యంతోనే అందరికీ ఆరోగ్యం
మూడేళ్ల వైద్య కోర్సులు ప్రవేశపెట్టాలి
మందులన్నీ ఉచితంగానే ఇవ్వాలి
ప్రొఫెసర్ కె.శ్రీనాథరెడ్డి వ్యాఖ్యలు
హైదరాబాద్ - న్యూస్‌టుడే
ఎరువుల వినియోగం ఎక్కువ.. దిగుబడి తక్కువ
|
‘రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రం-2012’ వెల్లడి
బ్యాంకుల్లో తలసరి డిపాజిట్ల కంటే రుణాలు అధికం తమిళనాడు మినహా మిగతా రాష్ట్రాల్లో పరిస్థితి భిన్నం తలసరి ఆదాయంలో ముందు వరుసలో.. శిశుమరణాల్లో దక్షిణాదిలో మనమే ఫస్ట్ వివిధ అంశాల్లో 15 ప్రధాన రాష్ట్రాలతో పోలిక ఇటీవల విడుదల చేసిన అర్థగణాంక విభాగం |
Subscribe to:
Posts (Atom)