దళిత కవిత్వానికి తల్లి భాష, తల్లి తనం ప్రాణం. ప్రతి దళిత కవికీ వాళ్ళ
అమ్మే మొదటి గురువు. తల్లి మూల పదాలు పలుకుతుంది. ప్రతీకాత్మకం గా
మాట్లాడుతుంది. మానవ త్వాన్ని శృతి చేస్తుంది. తెలుగు మూల పదాల్లో జీవశక్తి
ఉంది. తరతరాలుగా అణచబడ్డ ప్రజలు చీకటి నుంచి మాట్లాడారు. వాళ్ళు చీకటిలో
బ్రతుకుతున్న వెలుగును గుండెలో దాచుకున్నారు. ఈ అభివ్యక్తి తెలుగు
సాహిత్యానికి కొత్త వెలుగులు తెచ్చింది. అనంత వేదనలు
అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...
Friday, January 9, 2015
Sunday, January 4, 2015
Thursday, December 25, 2014
క్రిస్టియన్ మిషనరీలు 100 plus
Sakshi | Updated: December 25, 2014
1753లో ఫ్రెంచి నుంచి క్రిస్టియన్ మిషనరీలు కొన్ని తెలుగునాట క్రైస్తవ మతంపై గట్టి నమ్మకం కలగజేశాయని ఓ వాదన. 1800 నాటికి గోల్కొండ రాజ్యంలో
శాంతి సంబరం
శాంతి, ప్రేమ, కరుణ రూపమే జీసస్. ఆదరణ, అభిమానం... సామరస్యం, సౌభ్రాతృత్వాల గడ్డ మన దేశం. అలాంటి దేశంలో ఏసుప్రభువు స్మరణతో జనం తరిస్తున్నది. మిన్నంటుతున్న ఆనందోత్సాహాల మధ్య క్రిస్మస్ సంబరాలను ఆస్వాదిస్తున్నారు. ఆకాశంలోని నక్షత్రాల్లా జీవన గమనంలో అందరికీ నవోదయం కావాలని ఆకాంక్షిస్తూ...
ఏసుకు మరో పేరు కాపరి. గొర్రెల పాకలో జన్మించాడు. ఆయన గురించి తెలుసుకోవాలంటే బైబిలు చదవాల్సిందే.కొత్త పాత నిబంధనలతో 66 పుస్తకములు కలిపితే బైబిల్. ఆ బైబిల్‌ను ఏసు సహచరులు,
Saturday, October 18, 2014
ప్రేమ - విప్లవం...2
- స్వేచ్ఛానువాదం: ముక్తవరం పార్థసారథి
తనలో ఏదో మార్పు వస్తోంది. ఈ పరిస్థితి గురించి మొదటి సంవత్సరంలోనే తండ్రికో లేఖ రాశాడు కార్ల్ :
'డియర్ ఫాదర్,
మిమ్మల్ని వదలి వచ్చినప్పుడు నా ముందు ఓ కొత్త లోకం ఆవిష్కృతమైంది. అది ప్రేమ లోకం. ఇంకా నేను చేరుకోలేని ఓ ప్రేమ లోకం. బెర్లిన్‌కు రావటం ఒక అద్భుతమైన అనుభవంగా మిగలాలి. కానీ అది కూడా నాకు ఆనందం ఇవ్వలేదు. శిలగా మారిన నా మనసుకన్నా కరకు శిలలేమీ నాకు దారిలో కనిపించలేదు. భోజనం
ప్రేమ - విప్లవం
Monday, February 3, 2014
శ్రీశ్రీ ‘ఖడ్గసృష్టి’
శ్రీశ్రీ ‘ఖడ్గసృష్టి’ : డౌన్లోడ్
Subscribe to:
Posts (Atom)
