అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...

Thursday, April 16, 2015

కలిసికట్టుగా నష్టనివారణ (హైదరాబాద్ శివార్లలో 'బర్డ్‌ ఫ్లూ'పై)


భాగ్యనగర శివార్లలో 'బర్డ్‌ ఫ్లూ' ఆనవాళ్లు బయటపడటం రెండు తెలుగు రాష్ట్రాల్నీ కలవరపరుస్తోంది. రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌ ప్రాంతాన రెండు రోజుల్లోనే 18వేల కోళ్లు 'బర్డ్‌ ఫ్లూ' వల్ల మృత్యువాత పడ్డట్లు వైద్య పరీక్షల్లో నిర్ధారణ కాగానే, తెలంగాణ ప్రభుత్వం రంగంలోకి దూకింది. తక్షణం